ముద్ద మందారం | Mudda Mandaram | Telugu Short Story | Madhuvani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 18, 2022 · 11 MIN

ముద్ద మందారం | Mudda Mandaram | Telugu Short Story | Madhuvani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ముద్ద మందారం రచన: మధువాణి వరిమడిలో నుంచి చల్లటి పిల్లగాలి ముచ్చెమటను వెక్కిరిస్తోంది. ఎర్రటి మట్టి దారి వరిమళ్ల పచ్చదనం ముందు తలొంచక తప్పలేదు. పచ్చని కొండలు, అక్కడక్కడా చిన్న చిన్న వాగులు, పచ్చటి పొలాలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆరు మైళ్ళ దూరం నడిచినా అలసట కనబడలేదు. ‘కౌలుపల్లెకు వెళ్ళాలంటే ఇంకెంత దూరం ఉంటుందండీ ?’ అని కళ్ళంలో వేరుశనగ కట్ట పెరుకుతున్న ఒకామెను అడిగాను. ‘ఇంకెంతమ్మా! అరఫర్లాంగే ! అద్దదిగో ఆ చింతచెట్ల గుబురుల మధ్య కనబడే ఊరుండాదే అదే’ అని ఆమె అనింది. పక్కనే ఉన్న మరొకామె ‘ఎవరక్కా ? ఎవరింటికి ?’ అని వేరుశనగ కట్టను పోగుచేస్తూ అడిగింది. ‘ఏమోనే నాకూ తెల్దు. ఎవరింటికేమో!’ అని అనింది. కొంత దూరం నడచిన తరువాత రచ్చబండ పై బారాకట్ట ఆడుతున్న ఇద్దరు కనబడ్డారు. ఊరిలొకి వచ్చి ‘స్కూల్ ఎక్కడండీ ?’ అని ఒక పెద్దాయనను అడిగాను. ‘ఈ సందమ్బడి బోతే కుంటొకటొస్తాది. దానెనకే బడమ్మా’ అని బీడీ పొగ వదులుతూ ఆయన చెప్పాడు. ఆ దారిలో కొంతదూరం  వెళ్లాను. అంతలో ఒక చిన్న కట్టె వచ్చి నా తలను తాకింది. రక్తం బొట బొటా కారింది. అది చూసిన ఒకావిడ ‘వొరేయ్  నాయాల్లారా కళ్ళు కనబడ్డడం లేదురా ? చిల్లా కట్టె ఇక్కడ ఆడొద్దని ఎన్ని సార్లు చెప్పాను. పోండి ఇక్కడి నుంచి. ఎప్పుడు చూసినా గోళీలు, పెంకుబిళ్ళాటలు మీరూ.’ పరిగెత్తుకొని ఇంటిలోకి వెళ్లి పసుపు తెచ్చి ‘అయ్యో ఎంతగా తగిలిందమ్మా! ఈ పిలకాయలకు చదువూ చట్టబండలు లేనే లేవు’ అని నా తలకు పసుపు అద్దింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/hata8kaWepI

Episode metadata supplied by the publisher feed · Published Jul 18, 2022

Embed this episode

NOW PLAYING

ముద్ద మందారం | Mudda Mandaram | Telugu Short Story | Madhuvani | manatelugukathalu.com

0:00 11:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 18, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!