EPISODE · Jun 15, 2022 · 5 MIN
ముసుగు తొలిగింది కథ మారింది | Musugu Tholigindi Katha Marindi | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ముసుగు తొలిగింది - కథ మారింది రచన: పరిమళ కళ్యాణ్ కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి షాపింగ్ అప్పుడే అయిపోయిందా అనుకుంటూ తలుపు తెరిచాడు. తలుపు తీయగానే ఎదురుగా కనపడిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు, కంగారుపడ్డాడు హరీష్. "అసలెందుకు వచ్చింది ఇదీ..? పెళ్ళికి ముందు రూపతో తిరిగిన విషయం, కట్నం డబ్బుల కోసం లతని పెళ్ళి చేసుకున్న విషయం అవన్నీ దీనికి తెలుసు. ఇప్పుడు నా గురించి మా ఆవిడకి చెప్తే, ఇక అంతే సంగతులు. అసలే కట్నం ఎక్కువ ఇచ్చానని దెప్పుతూ ఉండటమే కాదు, ఇంటి పనంతా నాతో చేయిస్తోంది లత. ఇక ఇప్పుడు ఈ మాధురి వల్ల రూప సంగతి తెలిస్తే ఇంకేం పనులు చేయిస్తుందో ఏమిటో?" అని భయపడ్డాడు. కాస్త తమాయించుకుని, ఇంట్లో భార్య లేదన్న విషయం గుర్తుచేసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/FA93OeNQu8E
Embed this episode
Ready to play
ముసుగు తొలిగింది కథ మారింది | Musugu Tholigindi Katha Marindi | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.