EPISODE · Jul 6, 2022 · 8 MIN
నా డిటెక్టివ్ అమ్మ | Na Detective Amma | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా డిటెక్టివ్ అమ్మ రచన: N. ధనలక్ష్మి ఈ ప్రపంచములో తల్లి ప్రేమను మించినది మరొకటి లేదు ఇంకోటి ఉండదు ..బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలరు, ఎంతటి సాహసం అయినా చేయగలరు, ఎంతటి తెగింపు అయిన చూపగలరు. ఏ ప్రేమకైనా అంతం అనేది ఉంటుంది కానీ అమ్మ ప్రేమకి, అనురాగానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. కొడుకు కోసం డిటెక్టివ్ గా మారిన ఓ అమ్మ కథ... ముకుంద్, కృష్ణవేణి ల ముద్దుల సంతానం త్రిలోక్.. ముకుంద్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు.. కృష్ణ వేణి ఏమో ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఉన్న వాటిలో ఎంతో సంతోషంగా ఉంటారు.. త్రిలోక్ ఐదో తరగతి చదువుతుంటాడు.. అన్నిటిలో ముందుండే వాడు. స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి, వాళ్ళమ్మతో కలిసి దగ్గరలో ఉండే పార్క్ కి వెళ్ళి ఆడుకునే వాడు.. అలా ఆడి తిరిగి ఇంటికి చేరుకొని ఇచ్చిన స్కూల్ వర్క్ ఫినిష్ చేసేవాడు.. అలా ఒక్కసారి పార్క్ కి వెళ్ళి ఆడుతుంటే తన ఫ్రెండ్ విక్కి సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు .. పాపం మోకాలి చిప్పకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. విక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/LGgohwotNIs
Embed this episode
NOW PLAYING
నా డిటెక్టివ్ అమ్మ | Na Detective Amma | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.