నాకేమవుతోంది ఎపిసోడ్ 4 | Nakemavuthondi Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 24, 2022 · 13 MIN

నాకేమవుతోంది ఎపిసోడ్ 4 | Nakemavuthondi Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 4 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ‘నాకేమవుతోంది…?’ ’ ధారావాహిక నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో... తనకు ప్రమాదం ఉన్నట్లు తండ్రికి మెయిల్ చేస్తుంది ప్రియ అనే యువతి. భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు ఆ మెయిల్ లో చెబుతుంది. కానీ ఆమె తండ్రి ఆ మెయిల్ చూడడు. తరువాత తాను తొందరపడి ఆ మెయిల్ పంపినట్లు, తను భర్తతో కలిసి రిసార్ట్ కి వెళ్తున్నట్లు మరో మెయిల్ పంపుతుంది. కూతురు ఆ మెయిల్ లో చెప్పినట్లు మొదటి మెయిల్ డిలేట్ చేస్తాడతను. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక నాలుగవ భాగం చదవండి… "మంచి పని చేశారు. ఇప్పుడే ఎస్సై గారికి చెబుతాను" అంటూ అతని నంబర్ నోట్ చేసుకొని ఎస్సైకి కాల్ చేశాడా కానిస్టేబుల్. విషయం విన్న ఎస్సై రంగనాథం, "వాళ్ళ రిసార్ట్ లోనే హత్యో ఆత్మహత్యో జరిగి ఉంటుంది. కేసుల గొడవ తప్పించు కోవడానికి శవాన్ని బయట పడేసి ఉంటారు. నేను వెంటనే స్టేషన్ కి వస్తాను. డ్రైవర్ ని రెడీగా ఉండమను. ఫోటోగ్రాఫర్ కి కూడా ఇన్ఫార్మ్ చెయ్యి" అన్నాడు. "అలాగే సార్" అంటూ ఫోన్ పెట్టేసాడు ఆ కానిస్టేబుల్. మరో పావు గంటలో తన బైక్ లో స్టేషన్ కి చేరుకున్నాడు ఎస్సై రంగనాథం. అప్పటికే అక్కడ డ్రైవర్ జీప్ తో సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా రెడీగా ఉన్నారు. రంగనాథం ఎక్కగానే జీప్ కదిలింది. ఆ వీధి చివర రెడీగా ఉన్న క్లూస్ టీం ఫోటోగ్రాఫర్ ని ఎక్కించుకున్నాడు. "టీం లో మిగతా వాళ్ళు డైరెక్ట్ గా స్పాట్ కి వస్తామన్నారు" చెప్పాడా ఫోటోగ్రాఫర్. "తెలుసు. ఎస్ పీ గారితో, ఏసీపీ గారితో మాట్లాడాను" చెప్పాడు రంగనాథం. స్పాట్ కి చేరడానికి అరగంట పట్టింది. రిసార్ట్ వాళ్ళు పెట్టిన మనుషులు జనాలని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కావడం లేదు. పోలీస్ జీప్ ని చూడగానే జనాలు కాస్త దూరంగా జరిగారు. రంగనాథం సైగ చేయగానే కానిస్టేబుల్స్ జీప్ దిగి, అక్కడ ఉన్నవారికి వెళ్లిపొమ్మని కేకలు పెట్టారు. దాంతో ఆ ప్రదేశం దాదాపు ఖాళీ అయింది. అక్కడే వున్న రిసార్ట్ మేనేజర్ సందీప్, జీప్ దిగిన ఎస్సైని చూసి దగ్గరికి వచ్చి విష్ చేసాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/BSDMdkVc4qI

Episode metadata supplied by the publisher feed · Published Dec 24, 2022

Embed this episode

NOW PLAYING

నాకేమవుతోంది ఎపిసోడ్ 4 | Nakemavuthondi Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 13:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 24, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!