నాకు నీవు నీకు నేను | Naku Nivu Niku Nenu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 26, 2023 · 23 MIN

నాకు నీవు నీకు నేను | Naku Nivu Niku Nenu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకు నీవు నీకు నేను రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది విజయవాడ రైల్వేస్టేషన్‌. రైళ్లరాకపోకల సమయ ప్రసారం తెలుగు, ఇంగ్లీషు, హిందిలో క్రమంగా... అందరికీ అర్ధమయేలా ఒక భాష తరువాత మరో భాషలో జరుగుతూవుంది. ఆ గళం వినసొంపుగా వుంది... మాధవయ్య వారి సతీమణి అన్నపూర్ణమ్మలు సైకిల్‌ రిక్షాలో స్టేషన్‌ముందు దిగారు. ఉదయం ఆరుగంటల ప్రాంతం. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో వారు చీరాల వెళ్లాలి. అన్నపూర్ణమ్మ దగ్గుతూ వుంది... ఒంట్లో జ్వరం... ఏవో రెండు మాత్రలు మింగి రిక్షా ఎక్కింది. ఇల్లు దగ్గరే అయినందున కాలుగంటలోపలే స్టేషన్‌కు చేరుకున్నారు. అది వారి పెద్దకుమారుడు సదాశివం ఇల్లు... రెండు చేసంచులు వారి లగేజీ. అలసటగా నీరసంగా ఉన్న అన్నపూర్ణమ్మను మెట్లపై కూర్చోబెట్టి... సంచులు ఆమెకు అందించి, టిక్కెట్‌ తీసుకొనేందుకు మాధవయ్య కౌంటర్‌ దగ్గరకు వెళ్లాడు... ****** మాధవయ్యగారు రిటైర్డ్‌ హైస్కూలు హెడ్‌మాస్టర్‌. వారి రిటైర్‌మెంటు ఆరునెలల ముందు జరిగింది. వారికి ముగ్గురు కుమారులు ఒక కూతురు. పేర్లు సదాశివం, సాంబశివం, రామశివం... కుమార్తెల అందరికకన్నా పెద్దది. పేరు భారతి. యం.ఏ.బి.ఈడి., చదివి హైస్కూల్‌లో టీచరగా పనిచేస్తూవుంది. వారి భర్త పార్వతీశంగారు. వారు స్కూల్ మాస్టర్. వారి వివాహం జరిగి.. పన్నెండు సంవత్సరాలయింది. వారు విశాఖపట్నంలో వుంటున్నారు. సదాశివం ఇంజనీరు... సాంబశివం బ్యాంకు ఆఫీసర్‌... రామశివం అడ్వొకేట్‌... మాధవయ్యగారు ఉద్యోగపర్వంలో వుండగా పిల్లలనందరినీ పద్ధతిగా చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దకొడుకు సదాశివం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇంజనీర్‌. తన మేమమామ కాంట్రాక్టర్‌ గోపాలయ్య కూతురు శాంతితో వివాహం జరిగింది. సాంబశివం విశాఖపట్నం ఆంధ్రాబ్యాంకులో ఆపీసరు. వీరిది లవ్‌మ్యారేజి. తల్లిదండ్రులకు సంబంధం లేదు. ఎంత ఘాటు ప్రేమయో!... క్రిస్టియన్‌ వనిత. అతను కుటుంబానికి దూరం. వారి చినమామగారు రామదొరై. సీనియరు లాయర్‌. ఉండేది చెన్నై. వారికి ఒక కూతురు సంధ్య. డాక్టర్‌ చదువుతూవుంది. రామశివానికి సంధ్యను వివాహం చేసుకొని జీవితంలో హాయిగా చెన్నైలోనే స్థిరపడి పోవాలనే ఆశ. ఆ కారణంగా మామగారి వద్దనే పనిచేస్తున్నాడు రామశివం... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oav1x_nqS68

Episode metadata supplied by the publisher feed · Published Feb 26, 2023

Embed this episode

Ready to play

నాకు నీవు నీకు నేను | Naku Nivu Niku Nenu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 23:51

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 23 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 26, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!