నాన్నెప్పుడొస్తాడు? | Nanneppudosthadu? | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 14, 2023 · 5 MIN

నాన్నెప్పుడొస్తాడు? | Nanneppudosthadu? | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Nanneppudosthadu?' - New Telugu Story Written By P. Gopalakrishna 'నాన్నెప్పుడొస్తాడు?' తెలుగు కథ రచన: P. గోపాలకృష్ణ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కథా పఠనం: A. సురేఖ "అమ్మా, నాన్నెప్పుడొస్తాడు?” విచారంగా ఇంట్లోకి అడుగుపెడుతూ అడిగాడు నాలుగేళ్ళ రిషి. "అలా అనకూడదు నాన్నా! నాన్న నీకంటే పెద్దవారు కదా! ‘ఎప్పుడొస్తారు?’ అనాలి” చెప్పింది వాళ్ళమ్మ. "అబ్బా, చెప్పమ్మా" అడిగాడు వాడు. "నాన్న డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలవుతుంది. అప్పటికి నువ్వు పడుకుంటావు నాన్నా" చెప్పారు ఆవిడ. రిషి తండ్రికోసం ఎదురుచూస్తూ వీధిగుమ్మంలో కూర్చున్నాడు. "బయట చలిగా ఉంది" అంటూ వాళ్ళమ్మ లోపలికి తీసుకెళ్లింది. రిషి విచారంగా ఒక మూల కూర్చున్నాడు. "ఏమైంది నాన్నా, అలా ఉన్నావు" అడిగారు ఆవిడ. "నా పన్ను కదిలిపోయి ఊగుతోంది, భయమవుతోంది" చెప్పాడు రిషి. "అయ్యో అవునా, మరేమీ పరవాలేదులే ఏమీ అవ్వదు సరేనా, రా బువ్వ పెడతాను" అంది వాళ్ళమ్మ. తల్లి పెడుతున్న అన్నం ముద్దలు నమలకుండా మింగుతూ కబుర్లలో పడ్డాడు వాడు. "ఇవాళ బళ్ళో రాజుగారి కథ చెప్పారమ్మా" అంటూ ఉత్సాహంగా బళ్ళో చెప్పిన కథ చెప్పసాగాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

Episode metadata supplied by the publisher feed · Published Aug 14, 2023

Embed this episode

NOW PLAYING

నాన్నెప్పుడొస్తాడు? | Nanneppudosthadu? | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com

0:00 5:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!