EPISODE · May 18, 2022 · 10 MIN
నాన్నమ్మ పంచాయితీ తీర్పు | Nannamma Panchayithi Thirpu | Telugu Short Story |Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
నాన్నమ్మ పంచాయితీ తీర్పు రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము కనకమ్మ వయసు డెబ్బైఐదు. మనిషి బలంగా ధృడంగా ఉంటుంది, కాస్త అద్దాలొచ్చాయి గాని. అన్ని ముచ్చట్లు తీరాయిగానీ ఓ కోరిక మాత్రం మిగిలి ఉంది. నడుముకు వడ్డాణం చేయించుకోవాలని బంగారంతో. తీరని కోరిక గా ఉండిపోయింది. చిన్నప్పుడు అమ్మవారి ఫోటో చూసి అన్నీ నగలని చూసేసరికి బోలెడు ఆశ్చర్యపోయింది. ఆడవాళ్ళకు ఇన్ని నగలుంటాయా అని? తను పుట్టి పెరిగిన ఊళ్ళో బంగారు మంగళసూత్రాలు ఉండటమే మహా గొప్ప. ఇంక వడ్డాణం అన్న మరుక్షణం తిండికి గతిలేదు కానీ అంటూ వాళ్ళ నాన్నపెదవ్విరిచాడు. కూతురుని బాధపెట్టడం ఇష్టం లేక పంట అమ్మిన డబ్బులోంచి తీసి వెండి మువ్వల పట్టీలు చేయించాడు. అదే గొప్ప కానీ వడ్డాణం కోరిక తీరలేదు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/EGKNk3r6SVI
Embed this episode
NOW PLAYING
నాన్నమ్మ పంచాయితీ తీర్పు | Nannamma Panchayithi Thirpu | Telugu Short Story |Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.