EPISODE · Jul 7, 2022 · 10 MIN
నిజాయితీ ఖరీదు | Nijayathi kharidu | Telugu short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నిజాయితీ ఖరీదు రచన : డా: షహనాజ్ బతుల్ ఊరిలో జనమంతా కలెక్టరు గారికి స్వాగతం పలకటానికి నిరీక్షిస్తున్నారు. కలెక్టర్ శిరీష గారికి స్వాగతం అని బ్యానర్ పెట్టారు. ఊరి సర్పంచ్ గారు పూలదండ పుచ్చుకొని నిల్చున్నారు. ఆయన ప్రక్కన కొంతమంది పెద్దమనుషులు నిల్చున్నారు. కొంతమంది బోకెలు పుచ్చుకొని, నిల్చున్నారు. కొంతమంది మహిళలు ఒక చోట దండ పుచ్చుకొని, నిల్చున్నారు. తమ ఊరిలో పుట్టి, మన ఊరి బడిలో చదివిన అమ్మాయి ఒక కలెక్టర్ కావడం అందరికీ సంతోషముగా ఉంది. ఆ ఊరి వాళ్లకు విశేషము కూడా. సుజన ఒక వైపు నిల్చుంది. తన ఊరిలో పుట్టి, తను చదివిన బడిలో చదివింది. ఎవరై ఉంటారు? నేను చూసే ఉంటానా?.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/YnZyfDuy9fQ
Embed this episode
NOW PLAYING
నిజాయితీ ఖరీదు | Nijayathi kharidu | Telugu short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.