నిర్ణయం | Nirnayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · May 28, 2022 · 15 MIN

నిర్ణయం | Nirnayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నిర్ణయం రచన: యశోద పులుగుర్త శారద కూతురు  కీర్తి   వివాహం ఇటీవలే అయింది..  శారద  పుట్టింటి వైపు బంధువులు, అలాగే శారద భర్త  మనోహర్ వైపు బంధువులే కాకుండా శారద   స్కూల్  లోని  కొలిగ్సు అందరూ  శారద అదృష్టాన్ని తెగ  మెచ్చుకున్నారు..  శారద గవర్న్ మెంట్ హైస్కూల్  లో  మేధ్స్ టీచర్ గా పనిచేస్తోంది..  భర్త   మనోహర్  ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. కీర్తి కాక మరో అమ్మాయి ఉంది వారికి.. పెళ్లి కొడుకు  రవితేజ అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు..  కీర్తిని ఆ మధ్య  ఎవరో దూరపు  బంధువుల     పెళ్లిలో చూసిన రవితేజ తల్లితండ్రులు ఒక రోజు హఠాత్తుగా శారదా వాళ్లింటికి రావడం, కీర్తిని తమ కోడలిగా చేసుకుంటామని అడిగారు..  వంక  పెట్టడానికి   ఏమీ కనపడలేదు శారదా వాళ్లకు..  మంచి కుటుంబం, రవితేజ తండ్రి  రెవెన్యూ డిపార్ట్  మెంట్ లో మంచి పోస్టులో ఉన్నాడు..  ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి..  పెద్ద కొడుక్కి పెళ్లై  భార్యతో లండన్ లో ఉంటున్నాడు.. ఇప్పుడు కీర్తిని చూసుకోడానికి వచ్చింది వారి చిన్నకొడుకు రవితేజ కోసం.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/45QrjBuadok

Episode metadata supplied by the publisher feed · Published May 28, 2022

Embed this episode

NOW PLAYING

నిర్ణయం | Nirnayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 15:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 28, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!