నమ్మక ద్రోహం | Nammaka Droham | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 4, 2022 · 17 MIN

నమ్మక ద్రోహం | Nammaka Droham | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నమ్మక ద్రోహం రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ తూరుపున తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలారావాలతో పచ్చటి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నలేలేత సూర్య కిరణాలు . ఆలయగోపురంలో గణగణ గంటల ధ్వనిలో రామచంద్రమూర్తికి మేలుకొలుపు రాగయుక్తంగా పాడుతున్నాడు సుందరయ్యగారు. “ కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్ధూలం కర్తవ్యం దైవమాన్నికం, ”అంటూ మేలుకొలుపు పాడి, “ ఏమయ్యా రామయ్యా … లోకాలను నీ కనుసన్నలలో నడిపించే నిన్ను మేలుకొలుపు పాడి నిద్దురలేపడం మా తరమా, నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రపంచమే జలసమాధి అయిపోతుంది, అటువంటి నిన్ను లేపడం అనేది మాకు మేము నిర్ణయించుకున్న భక్తి మార్గం అంతేకదయ్యా, తండ్రి … ఈ జన్మకు ఇది చాలయ్యా, నీ సేవచేసుకునే భాగ్యం పొందిన నేను అదృష్టవంతుడిని, ” అంటూ భక్తితో రామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం చేసాడు సుందరయ్యగారు. “ ఏంటి పంతులుగారు… హారతిచ్చి శఠగోపం పెట్టేది పెడతావా ? నువ్వు నీ రామయ్యతోనే ముచ్చట లేసుకుంటావా ఏంటి, ”? నవ్వుతూ అడిగాడు ఆ ఊరిలో మంచి పలుకుబడి ఉన్న సదానందం. “ అయ్యో మీరా… ఎంతసేపయింది వచ్చి, ” అడిగాడు మోహమాటపడుతూ. “ ఇప్పుడే వచ్చానులేవయ్యా …నువ్వు ఆర్తిగా రామయ్య వైపు చూస్తుంటే అలా అన్నాను, సరే కానీ… మీ పెద్దబ్బాయి ఏదైనా పనిలోకి వెళుతున్నాడా? నాకు తెలిసిన ఒకతను గుమాస్తా పనికి మనిషికావాలన్నాడు, జీతం ఓ వెయ్యిరూపాయలదాక ఇస్తా అన్నాడు, నాకు మీవాడు గుర్తుకువచ్చాడు, అది చెప్పిపోదామని ఇలా వచ్చాను ఏమంటావు పంతులు”. ఆనందంతో ఒక్కపరుగులో బయటకు వస్తూ, “ ఎంతమంచి వార్త చెప్పారు, ఆ రామచంద్రుడే మీ మనసులో చేరినట్టున్నాడు, ఎంతమాట… మీరు చెప్పాలేగానీ మావాణ్ణి ఈ పూట మీ ఇంటికి తీసుకవస్తాను, ” చెప్పాడు సంతోషంతో.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/K0vTGi17tis

Episode metadata supplied by the publisher feed · Published Oct 4, 2022

Embed this episode

NOW PLAYING

నమ్మక ద్రోహం | Nammaka Droham | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

0:00 17:31

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 4, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!