నవోదయ బుక్ హౌస్ -  హర్షణీయంలో episode artwork

EPISODE · Jun 3, 2023 · 46 MIN

నవోదయ బుక్ హౌస్ - హర్షణీయంలో

from Harshaneeyam

నవోదయ బుక్ హౌస్ ని సాంబశివరావు గారు , కోటేశ్వర రావు గారు కలిసి, కాచిగూడ హైదరాబాద్ లో స్థాపించి, గత మూడు దశాబ్దాల పైబడి తెలుగు పుస్తకాలను పాఠకులకు అందచేస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సాంబశివరావు గారు పుస్తకాలతో తన కున్న దాదాపు యాభై ఏళ్ళ సాన్నిహిత్యాన్ని, అమ్మకంలో , ప్రచురణలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు. గొంతు పూర్తిగా సహకరించకపోయినా ఈ సంభాషణలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నందుకు సాంబశివరావు గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్ చివరన కోటేశ్వర రావు గారు కూడా పాల్గొనటం జరిగింది. వారికి ధన్యవాదాలు. నవోదయా బుక్స్ ద్వారా తెలుగు పుస్తకాలు కొనడానికి - www.telugubooks.in *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -https://bit.ly/3NmJ31Y*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyamఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5*మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

NOW PLAYING

నవోదయ బుక్ హౌస్ - హర్షణీయంలో

0:00 46:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 46 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on June 3, 2023.

What is this episode about?

నవోదయ బుక్ హౌస్ ని సాంబశివరావు గారు , కోటేశ్వర రావు గారు కలిసి, కాచిగూడ హైదరాబాద్ లో స్థాపించి, గత మూడు దశాబ్దాల పైబడి తెలుగు పుస్తకాలను పాఠకులకు అందచేస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సాంబశివరావు...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!