ఒక అగమ్య జీవన రాగంలో | Oka Agamya Jeevana Ragamlo | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 6, 2022 · 25 MIN

ఒక అగమ్య జీవన రాగంలో | Oka Agamya Jeevana Ragamlo | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఒక అగమ్య జీవన రాగంలో రచన : పాండ్రంకి సుబ్రమణి కల్పన భుజాన వ్రేలాడుతూన్నషోల్డర్ బ్యాగుని ఉన్నపళంగా విసురుగా కుడిచేతిలోకి అందుకుని, గట్టిగా బిగించుకుని, రైల్వే లైన్ వీధిలోకి వడివడిగా నడిచింది. రాను రాను పరిస్థితి నలువైపులా అతలా కుతలమై పోతూన్న సమయం. ఎవడు-  ఎవడేమిటి యెవతె యెక్కణ్ణించి యెలా దూసుకు వచ్చి చేతికి దొరికింది యెలా యెత్తుకు పోతారో చెప్పలేని అథోగతి. తన మెళకువకి అతీతంగా అటువంటిదేమైనా జరిగితే యెక్కడకు వెళ్ళి యెవరితో చెప్పుకోగలదు? కోవిడ్ అరికట్టే కార్యరంగంలో అందరూ-  ముఖ్యంగా నగర రక్షక భటులు కుత్తుకంట మునిగి తేలుతూన్న లాక్ డౌన్ గడ్డు సమయం. ఇటువంటి  పిర్యాదుల వేపు కన్నెత్తి కూడా చూసే నాథుడుండడు. సమయ సందర్భమెరిగి నడచుకోవడం ఉత్తమం కదా! అందుకే- తను మోడల్ అన్నది ప్రక్కన పెట్టి మోతాదుకి మించని రీతిన మామూలుగా ముస్తాబయి, సాదాసీదా పింక్ రంగు చుడిదార్ వేసుకుని బయల్దేరింది. కాని కల్పన తనకు తెలియకుండానే ఒక వాస్తవాన్ని మరచినట్లుంది. ఎటువంటి సందర్భంలోనూ రెండు అంశాలు ఆడదానిని గిరిగీసిన వలయంలా మరచిపోనివ్వవు. యవ్వన వయసు- వయసులోని సొగసు. అవి రెండూ దాగనివి. దాచుకోలేనివి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/dnphzEaUUT4

Episode metadata supplied by the publisher feed · Published Jul 6, 2022

Embed this episode

NOW PLAYING

ఒక అగమ్య జీవన రాగంలో | Oka Agamya Jeevana Ragamlo | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 25:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 25 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 6, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!