EPISODE · Feb 18, 2023 · 0 MIN
ఓం నమః శివాయ | Om Namassivaya | Telugu Prayer | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఓం నమః శివాయ రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అతడే శివుడు ఆది మధ్యాంత రహితుడతడే అతడే ఆర్త త్రాణ పరాయణుడు ఓంకార రూపుడతడే అతడే హరుడు భవ భయ హరుడతడే అతడే బంధ విమోచకుడు నటరాజు అతడే అతడే రుద్రుడు ప్రళయ కారకుడతడే అతడే సర్వ వ్యాపకుడు మహేశ్వరుడతడే అతడే కారకుడు కాలుడు అతడే అతడే లింగాకారుడు శితికంఠుడతడే అతడే అర్థ నారీశ్వరుడు అమృత హృదయుడు అతడే అతడే దేవ దేవుడు వసురూపుడతడే అతడే ఆది భిక్షువు మహాయోగి అతడే అతడే లోకేశ్వరుడు యతి రాజు అతడే ఓం నమః శివాయ ఈ శివ స్తుతి మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ శివ స్తుతిని యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/jvrLQJT_zUw
Embed this episode
NOW PLAYING
ఓం నమః శివాయ | Om Namassivaya | Telugu Prayer | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.