EPISODE · Apr 13, 2026 · 1H 1M
Our Inheritance in Christ - క్రీస్తులో మన స్వాస్థ్యము
from The New City Church Podcast - Telugu · host New City Church
దేవుని నుంచి మీకొక స్వాస్థ్యము ఉందని మీకు తెలుసా? విశ్వాసులందరికీ కనువిప్పు కలిగించే ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులో, ప్రతి దేవుని బిడ్డకున్న స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నారు. మన కళ్ళు తెరువబడే అవసరతను గురించి, శతృవు చేత కొందరు అంధులుగానే ఎలా మిగిలిపోతున్నారో మరియు ఇప్పటికే మనదైయున్న ఈ గొప్ప, మహిమకర స్వాస్థ్యములో మనమెలా నడవాలో పాస్టర్ గారు వివరిస్తున్నారు. మీరు బానిస మనస్తత్వాన్ని తిరస్కరించి, దేవుని బిడ్డగా మరియు నమ్మకమైన వారసులుగా మీకున్న గుర్తింపును మీరు పూర్తిగా స్వీకరించుటకు ఈ సందేశము మీలో ఒక అగ్ని రగిలించును గాక.
Embed this episode
NOW PLAYING
Our Inheritance in Christ - క్రీస్తులో మన స్వాస్థ్యము
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.