పాణిగ్రహణం - 4 | PaniGrahanam - 4 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 26, 2023 · 8 MIN

పాణిగ్రహణం - 4 | PaniGrahanam - 4 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 4 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో.. సాగరమేఖలకు వివాహం జరుగుతుంది. కాపురానికి ఢిల్లీ వెళుతుంది. ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక అబ్బాయి పుడతాడు. కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త. ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 4 చదవండి. "హలో!ఎక్కడున్నారు. " "మీరెవరు?" "నేను మీ ఆవిడ సాగరమేఖల పనిచేసే ఆఫీసులో పనిచేసే వాచ్ మెన్ ని, ఒక్కసారి ఆఫీసుకి రాగలరా!" "ఇప్పుడా? నేనెందుకు?" "మీ ఆవిడ.... ఆఫీసర్ తో నడిపే బాగోతం కళ్ళారా చూపిస్తా!" "నో! నేనునమ్మను" "నమ్మలేదుకాబట్టే చూపిస్తామనేది!... ఎందుకైనా మంచిది.... ఓ పెగ్గు వేసుకుని రండి. ఈ ఘోరం మీరు చూడలేరు. " ఫోన్ పెట్టేసి... ఎదురుగా ఉన్న క్లర్క్ సరోజ కి బొటనవేలు పైకెత్తి థమ్స్ అప్ లా చూపించినవ్వి, ఆమె ఇచ్చిన నోట్లు జేబులో కుక్కుకుంటూ నవ్వాడు. ఆడదానికి ఆడదేశత్రువు ఇంకోసారి బుుజువయింది. ఎక్కణ్ణించి ఊడిపడ్డాడో సాగరమేఖల మెుగుడు.... అతను నిజంగానే తాగివచ్చాడు. అతను రావటం చూసి, తలుపులు తాళం తీసారు. ఆ తర్వాత అక్కడ జరిగిన బీభత్సకాండ... చూసేవాళ్ళకి, చూడవినోదం చెప్పుకునే వాళ్ళకి చెప్పవినోదం... నలుగురిలో ఇంత అవమానం జరిగాక... సాగరమేఖల ఆత్మహత్య కు పాల్పడింది. స్ప్రహ లేని స్థితిలో ఉన్న సాగరమేఖలను హాస్పటల్ కి తీసుకువచ్చాడు, విరూపాక్ష. 'అనుమాస్పద ఆత్మహత్యా ప్రయత్నం, అపస్మారక స్థితిలో.... అతివ' పేపర్లోఘోష. పోలీసుకేసు అయింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/vP8_QiLfixM

Episode metadata supplied by the publisher feed · Published Jan 26, 2023

Embed this episode

NOW PLAYING

పాణిగ్రహణం - 4 | PaniGrahanam - 4 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 8:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 26, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!