పెళ్ళాం చెపితే వినాలి | Pellam Chebithe Vinali | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 22, 2023 · 4 MIN

పెళ్ళాం చెపితే వినాలి | Pellam Chebithe Vinali | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Pellam Chebithe Vinali' - New Telugu Story Written By Mohana Krishna Tata 'పెళ్ళాం చెపితే వినాలి' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "నాన్నా! ఒక విషయం అడగనా?" "అడుగు శ్యామ్" "మీరు అమ్మ మాట వింటారా? అడిగిన అన్నింటికీ ఒప్పుకుంటారా?" "ఎందుకు అలాగా అడుగుతున్నావు" "మా ఫ్రెండ్స్ అంతా, పెళ్ళాం మాట వింటేనే, మొగుడు హ్యాపీ అంటున్నారు" "పెళ్ళైతే నీకే తెలుస్తుంది రా కన్నా" "నేను మాత్రం, పెళ్ళాం మాట వినను. నేను స్వతంత్రంగానే ఉంటాను నాన్న!" "ఆల్ ది బెస్ట్ మై సన్" *** సంవత్సరం పోయాక, శ్యామ్ కు పెళ్ళిచూపుల హడావిడి.. ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్ "ఒరే శ్యామ్! మంచి పెళ్ళాం వస్తే లైఫ్ హ్యాపీ రా! లేకపోతే అంతే రా!” అన్న మాటలు గుర్తొచ్చాయి. పెళ్ళి చూపులలో అమ్మాయి, అబ్బాయి ఎదురుగా కూర్చుంది. ఫార్మాలిటీ రౌండ్ లో ప్రశ్నలు అయిపోయాయి. అమ్మాయి పేరు మేఘన. చదువు డిగ్రీ. ఇంటి పని, వంట పని వొచ్చు. ఇవే ఫార్మాలిటీ రౌండ్ ప్రశ్నలకు సమాధానాలు. "నాన్నా శ్యామ్! అమ్మాయి నచ్చిందా? " "అమ్మాయి చాలా అందంగా, అమాయకంగా ఉంది నాన్న! అమ్మాయి చాలా నెమ్మదిగా, గౌరవంగా మాట్లాడింది" "అయితే! నచ్చిందంటావు! మీ అమ్మకు చెప్పు మరి..." "నాకు అమ్మాయి నచ్చిందమ్మ... పెళ్ళి చేయండి" అడిగాడు శ్యామ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/b3Rvb-V5Xxw

Episode metadata supplied by the publisher feed · Published Aug 22, 2023

Embed this episode

NOW PLAYING

పెళ్ళాం చెపితే వినాలి | Pellam Chebithe Vinali | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com

0:00 4:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 4 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 22, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!