పెళ్ళి అయ్యేది | Pelli ayyedi | Telugu short Story | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 30, 2023 · 8 MIN

పెళ్ళి అయ్యేది | Pelli ayyedi | Telugu short Story | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్ళి అయ్యేది  రచన: బివిడి ప్రసాదరావు  (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కిరణ్మయి.. ఫోన్ కాల్ కి కనెక్టయ్యింది. "హలో.. ఇటు రాజాకిరణ్.. అటు కిరణ్మయి." "య. య. హలో." కిరణ్మయి మెత్తగా పలికింది. "పెద్దల సూచన ప్రకారం.. మనం కలవాలి." రాజాకిరణ్ తన కాల్ కు కారణం వెల్లడించాడు. "య. య." కిరణ్మయి వాల్ క్లాక్ ను చూసింది. 9-58. "నేను మీ పోర్షన్ ముందే ఉన్నాను." రాజాకిరణ్ మాట్లాడుతున్నాడు. "అవునా. వచ్చేసారా." విస్మయంలో ఉంది కిరణ్మయి. రాజాకిరణ్ సరళంగా మెసులుతున్నాడు. "వస్తున్న. డోర్ తీస్తున్న." కిరణ్మయి కదిలింది. "నోనో. ప్లీజ్. 10-02కు తీయండి." రాజాకిరణ్ గందికయ్యాడు. కిరణ్మయి ఆగి పోయింది. "మా పెద్దల సూచన. మనం సరిగ్గా 10-02కి చూసుకుంటే.. మంచిదట." రాజాకిరణ్ చకచకా మాట్లాడేసాడు. కిరణ్మయి చిన్నగా నవ్వుకుంది. వాల్ క్లాక్ ను చూస్తుంది. 09-59-31. ఆ ఇద్దరూ ఇంకా కాల్ లోనే ఉన్నారు. "థ్రిల్లింగ్ గా ఉంది." రాజాకిరణ్ కుతూహలంలో ఉన్నాడు. అతడు తన చేతి వాచీలోకి గుచ్చి గుచ్చి చూసుకుంటున్నాడు. "ఉ. య. నాక్కూడా." కిరణ్మయి బిడియమవుతుంది. ఆమె చూపులు వాల్ క్లాక్ మీద తచ్చాడుతున్నాయి. 10-00-01. "మీరు.. ఫ్రెండ్స్ తో ఉంటున్నారని విన్నాను." రాజాకిరణ్ సంశయంతో ఊగిసలాడుతున్నాడు. అతడి చూపులు మాత్రం మారడం లేదు. "య. బట్.. ఫ్రెండ్స్ అనే కన్న.. కోమేట్స్ అంటే కరెక్ట్. రిక్వెస్ట్ తో.. వాళ్లను మరో చోటుకు.. ఉదయం నైన్ థర్టీకే సాగనంపాను. మీరు 10కి వస్తారని తెల్పబడింది." కిరణ్మయి తొట్రుబడుతుంది. ఆమె చూపులు 10-02కై ఆరాటపడుతున్నాయి. ఇద్దరి మధ్య మాటలు ఆగాయి. 10-01-50. "డోర్ దగ్గరకి వచ్చేయండి." రాజాకిరణ్ జల్దుకున్నాడు. "అలానే" కిరణ్మయి అప్పటికే డోర్ దరికి చేరిపోయి ఉంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SWiToAnihq4

Episode metadata supplied by the publisher feed · Published Jan 30, 2023

Embed this episode

NOW PLAYING

పెళ్ళి అయ్యేది | Pelli ayyedi | Telugu short Story | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 8:48

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 30, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!