పెళ్ళికళా | Pellikalaa | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 30, 2022 · 4 MIN

పెళ్ళికళా | Pellikalaa | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్ళికళా? రచన: భాగవతుల భారతి శారదా ఎన్ క్లేవ్ ... "ఆగండీ!  నో ! ఈపెళ్ళి జరగటానికి వీల్లేదు! పెళ్ళి కొడుకు అరుపుకి, ఉలిక్కిపడి ఉరిమిచూసి,"ఈడైలాగ్ నీ తాత లాగూలేయక ముందు నుండీ వింటున్నా. విషయం ఏమిటిరా? "అంది బామ్మ . "పెళ్ళికి మన ఫామిలీ తప్ప ఇంకెవరన్నా ఉన్నారటే ?! ఆక్సిజన్ సరఫరా ఉన్న కల్యాణ మంటపంలో మాత్రమే పెళ్ళి జరపాలని, అప్పుడయితే పదిమందితో, కళకళ లాడుతామనీ,పెళ్ళిముచ్చట్లలో మాట్లాడుకున్నాం కదా! అంత ఆక్సిజన్ సప్లై, ఖర్చు భరించలేక ఇదిగో ! ఈ 'కరోనా' వాళ్ళ నాన్న ఈ ఎన్ క్లేవ్ లో పెళ్ళి పెట్టాడా?!.... అందుకే ఎవరూ రాలేదూ! ఆక్సిజనే సరఫరా చేయలేని వాళ్ళు ఆడపిల్లలను ఎందుకు కనాలీ? " పెళ్ళి కొడుకు కోవిడ్ ఉచ్ఛంనీచం మరిచి చిందులు తొక్కాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/7ieOcj4i6ig

Episode metadata supplied by the publisher feed · Published Jul 30, 2022

Embed this episode

NOW PLAYING

పెళ్ళికళా | Pellikalaa | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 4:51

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 4 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 30, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!