పెంచిన ప్రేమ | Penchina Prema | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 9, 2022 · 21 MIN

పెంచిన ప్రేమ | Penchina Prema | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెంచిన ప్రేమ రచన: యశోద పులుగుర్త "అమ్మా, చూడమ్మా, అత్త నన్ను ఇక్కడే ఉండిపొమ్మంటోంది" ! లోపలి గదిలోనుండి పరుగున వస్తూ తన నడుమును చుట్టేసుకుంటూ ఏడుస్తున్న ప్రణవిని ఎత్తుకుంది కౌసల్య.. "నాకు చాలా టాయస్ కొనిపెడ్తుందిట. నా దగ్గరా ఉన్నాయి, మా నాన్న ఇంకా బోలెడు తెస్తారని చెప్పాను.. నేను ఇక్కడ ఉండనమ్మా, అత్తకు చెప్పం"టూ ఏడుస్తూ మాట్లాడుతున్న ప్రణవిని ముందుకు లాక్కుని బుగ్గలమీద ముద్దు పెట్టుకుంటు "అలాగే చెపుతానులే ప్రణూ, ముందా ఏడ్పు ఆపం"టూ కూతురిని సముదాయించ సాగింది.. " మరేం, నీవూ, నాన్న నన్ను అత్త దగ్గర ఉంచేసి వెళ్లిపోతారుట కదా, నేనిక్కడే ఉండాలిట కదా చక్రాల్లాంటి దాని కళ్లనిండా భయమే.. ప్రణవిని ఆ స్థితిలో చూసిన కౌసల్య మనసు ద్రవించిపోయింది.. ప్రణవిని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/a8Qcvd6ElEY

Episode metadata supplied by the publisher feed · Published Aug 9, 2022

Embed this episode

NOW PLAYING

పెంచిన ప్రేమ | Penchina Prema | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 21:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 21 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 9, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!