EPISODE · Apr 27, 2022 · 8 MIN
పెట్టకపోతే | Pettakapothe | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
పెట్టకపోతే… రచన: ఎం బిందుమాధవి పిన్నీ! పదో తరగతి ఫలితాలు ప్రకటించినట్టున్నారు… ఆకాశ్ కి ఎంత స్కోర్ వచ్చింది" అని అక్క కొడుకు విజయ్ ఫోన్ చేశాడు. "స్టేట్ ఫస్ట్ వచ్చాడు" అన్నదిపద్మ. "అనుకున్నదేగా... నువ్వు కష్టపడ్డావ్! వాడు ఏంటో నీకు సాధించి చూపించాడు. ఇంకో రెండేళ్ళు కష్టపడితే మంచి ప్రీమియర్ కాలేజిలో చదవచ్చు. వాడ్ని చూసి అభినందించటానికి సాయంత్రం వస్తాను" అన్నాడు విజయ్. @@@@@ వాటర్ వర్క్స్ శాఖలో మధ్య తరగతి ఉద్యోగి రాజేంద్ర. కుటుంబం చాలా పెద్దది కాకపోయినా , సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన తండ్రి తన సర్వీసులో సంపాదించిన డబ్బుతో ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి, పెద్ద కొడుకు రాజేంద్రని ఇంటర్ వరకు చదివించగలిగాడు. ఆయనకొచ్చే పెన్షన్ కూడా అంతంత మాత్రమే! ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/DdbGeovNU6A
Embed this episode
NOW PLAYING
పెట్టకపోతే | Pettakapothe | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.