EPISODE · Jul 22, 2022 · 5 MIN
పీచు మిఠాయి |Pichu Mitayi | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పీచు మిఠాయి రచన: వెంకు సనాతని పీచు మిఠాయి బండి గంట శబ్దం చెవిన పడగానే ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా ఇళ్ళకు పరుగులు తీశారు. "అమ్మా.. త్వరగా డబ్బులు ఇవ్వమ్మా.. సుబ్బయ్య తాత పీచు మిఠాయి బండి వచ్చేస్తుంది." ఇంటి వెనుక అంట్లు కడుగుతున్న అమ్మ సుశీలను అడిగింది అమ్ములు. ***** సాయంత్రం ఐదింటికి టంఛనుగా గంట మోగించుకుంటూ పీచు మిఠాయి బండితో ఊరి మధ్యలో ఉన్న చెట్టు వద్దకు వచ్చేస్తాడు సుబ్బయ్య తాత. పెద్దలు పనులు, పిల్లలు బడులు ముగించుకుని ఆ చెట్టు చుట్టూ చేరి అష్టాచెమ్మాలు, అచ్చంగిల్లాలు, పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసే సమయం అది. సుబ్బయ్య తాత తెచ్చే పీచు మిఠాయి అంటే అందరికీ ప్రీతే. బండి చుట్టూ మూగి పోటీపడి మరీ గంటను మోగించటమంటే పిల్లలకు భలే సరదా. అలా మోగించటం ద్వారా తన వ్యాపారానికి మరికొంత గిరాకీ పెరుగుతుందని తాతకి తెలుసు. అయినా విసురుకునే మనస్తత్వం కాదు సుబ్బయ్య తాతది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/MixZbzbw9uo
Embed this episode
NOW PLAYING
పీచు మిఠాయి |Pichu Mitayi | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.