EPISODE · Aug 2, 2023 · 11 MIN
పీసీఓడీ | PCOD | Telugu Short Story | Sirisha Sadhanala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'PCOD' - New Telugu Story Written By Sirisha Sadhanala 'పీసీఓడీ' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శిరీష సాధనాల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏంటమ్మా కోడలు పిల్లా! మీ పెళ్ళి అయ్యి అప్పుడే 3 సంవత్సరాలు అవుతోంది.. ఐన ఇప్పటివరకు నీ నోటి నుండి ఇంకా తీపి కబురు రాలేదు.. అసలు చెప్పే ఉద్దేశం ఉందా నీకు.. ఐన ఈ కాలం అమ్మాయిలకు అమ్మతనం విలువ తెలియట్లేదు.. అమ్మ అని పిలిపించుకోవడం కూడా ఒక వరం అని అర్ధం కావట్లేదు అని అంటున్న తన అత్తగారి మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మౌనం గా గదిలోకి వెళ్ళిపోయ్యింది చందన.. వాళ్ళు అత్తగారు అన్న మాటల్లో కూడా తప్పు ఏమి లేదు. ఒక సారి శివ వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడాలి అని జ్ఞాపకాలలోకి వెళ్ళింది చందన.. శివ చందన లది పెద్దలు కుదిర్చిన వివాహం.. శివ వాళ్ళ నాన్న గారు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో పెళ్ళి అయ్యాక శివ వాళ్ళ అమ్మ గారు వీళ్ళతోనే ఉంటారు.. ఆ రోజు వాళ్ళ తొలి రాత్రి.. పాలగ్లాస్ తో ఎన్నో ఆశలతో ఆ గదిలోకి అడుగుపెట్టింది చందన.. చందనని అలా చూసిన శివ తనని బెడ్ మీద కూర్చోపెట్టి "చందన! మనం ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. ఇద్దరికీ ఉద్యోగం తోనే సరిపోతుంది. అప్పుడే పిల్లలు అంటే మనకి ఏంజాయ్ చేయడానికి ఉండదు.. మనకి ఉన్న వీకెండ్స్ కూడా పిల్లతోనే సరిపోతుంది. కాబట్టి మనం పిల్లల విషయం లో 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం.. ఆ 2 ఇయర్స్ మనం ఏంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది.. నువ్వు ఏం అంటావ్.. నీ ఉద్దేశం ఏంటి.. ” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/M4KgtDLqg64
Embed this episode
NOW PLAYING
పీసీఓడీ | PCOD | Telugu Short Story | Sirisha Sadhanala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.