పిల్లేష్ సెలవు గోల | Pillesh Selavu Gola | Telugu Short Story | Mavuru Vijayalakshmi | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 7, 2023 · 5 MIN

పిల్లేష్ సెలవు గోల | Pillesh Selavu Gola | Telugu Short Story | Mavuru Vijayalakshmi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పిల్లేష్ సెలవు గోల రచన: మావూరు. విజయలక్ష్మి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “సార్..” మేనేజర్ కేబిన్ లోకి వెళ్లి నెమ్మదిగా పిలిచాడు పిల్లేష్. “ఊ.. ఏంటి విషయం..? సీరియస్ గా ఫోన్ చూసుకుంటున్న మేనేజర్ లయనేష్ తలెత్తకుండానే కళ్ళద్దాల లోనుంచి కళ్ళు మాత్రం కొద్దిగా పైకెత్తి అడిగాడు. ఆ చూపుతోనే పిల్లేష్ వాలకం, అతని చేతిలోని కాగితం చూసి అతనెందుకొచ్చాడో గ్రహించేసాడు మేనేజర్. “అదే సార్ రేపు సెలవు కావాలి..” “అది తెలుస్తూనే ఉంది.. ఎందుకు? “ఎందుకంటే సార్..మరి..నీళ్ళు నములుతూ తన పనేంటో.. సెలవెందుకో చెప్పుకొచ్చాడు పిల్లేష్. “ఏంటోయ్ పిల్లేష్..! మరీ విడ్డూరం కాకపొతే దీనికి కూడా సెలవు కావాలంటే ఎలా!?” ”తప్పదు సార్.. మొత్తం నిండిపోయింది. అస్సలు ఖాళీ లేదు. అస్సలు కదలడం లేదు.”దీనంగా అన్నాడు పిల్లేష్. “అంత నిండిపోయేవరకు ఏం చేసున్నావోయ్! కొద్దిగా అయినా జాగ్రత్త అనేది ఉండాలిగా!? నువ్వేమైనా చిన్నపిల్లాడివా తెలియకపోవడానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవద్దూ.. !? అంత నిండిపోయేవరకు ఊరుకొని ఇప్పుడు సెలవు కావాలంటే ఎలా? “అదికాదు సార్..ఎంత జాగ్రత్తగా ఉన్నా నిండిపోతుంది. సెలవు పెట్టి క్లీన్ చేస్తేనే గాని అవడంలేదు.” ఎలాగైనా సెలవు సంపాదించాలని అతి వినయంగా అన్నాడు పిల్లేష్. “అయినా పదిరోజుల క్రితం దీనికోసమే కదా సెలవు పెట్టావు! మళ్ళీ ఇప్పుడు దానికోసమే సెలవంటే ఎలా!? అయినా ఇప్పడు ఆఫీసు పరిస్టితి నీకు తెలుసుగా చచ్చేంత పనుంది. ఇప్పటికే నీలాగే ఇలాంటి పని మీదే ఇద్దరు సెలవు పెట్టేసారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా అంటే ఎలా? సారీ పిల్లేష్! రేపు సెలవివ్వలేను. కావాలంటే వాళ్ళిద్దరూ లీవ్ అయ్యాక అఫీసుకొస్తే అప్పుడు నువ్వు లీవ్ తీసుకో.” అన్నాడు మేనేజర్. అదిరిపడ్డాడు పిల్లేష్ మేనేజర్ సమాధానానికి. “అలా అంటే ఎలా సార్.. నా పరిస్టితి మీకు తెలియంది కాదు. ఆ మాటకొస్తే మీకే కాదు అందరికీ తెలిసిందే! అంతెందుకు..మీరు కూడా వారం వారం ఈ పనిలోనే ఉంటారుగా సార్..” లాజిక్కు లాగాడు పిల్లేష్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/aOZu3Beg9ms

Episode metadata supplied by the publisher feed · Published Mar 7, 2023

Embed this episode

NOW PLAYING

పిల్లేష్ సెలవు గోల | Pillesh Selavu Gola | Telugu Short Story | Mavuru Vijayalakshmi | manatelugukathalu.com

0:00 5:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 7, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!