EPISODE · Jun 27, 2019 · 8 MIN
ప్లాస్టిక్ భూతం నుండి చేప ను కాపాడండి (Save Fish from Plastic)
from Eshwari Stories for kids in Telugu · host Suno India
ప్లాస్టిక్ కాలుష్యం మనకే కాదు ప్రకృతి ,పర్యావరణం, పరిసరాలను, జీవులను ముఖ్యం గా జలచరాలు అంటే నీటిలో ఉండే వాటిని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నది ,వాటి మనుగడకు ప్రమాదకరంగా మారడానికి కారణం ఎవరు? వాటిని ప్లాస్టిక్ భూతం నుండి కాపాడే మార్గం ఏంటీ అనేదాన్ని తరుణ్ ,ఒక డాల్ఫిన్ కి మధ్య జరిగిన ఈ కధలో విందాము. పర్యావరణ జీవుల పరిరక్షణ అందరి కర్తవ్యం.See sunoindia.in/privacy-policy for privacy information.
NOW PLAYING
ప్లాస్టిక్ భూతం నుండి చేప ను కాపాడండి (Save Fish from Plastic)
No transcript for this episode yet
Similar Episodes
Mar 26, 2026 ·1m
Mar 19, 2026 ·34m
Feb 18, 2026 ·11m
Feb 11, 2026 ·45m