పంజరం | Panjaram | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 18, 2023 · 13 MIN

పంజరం | Panjaram | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంజరం రచన : గన్నవరపు నరసింహ మూర్తి  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది విశ్వవిద్యాలయ ఆర్ట్స్  పీజి కళాశాల. సాయంత్రం నాలుగు గంటలైంది. ఆఖరి పిరీయడ్ పూర్తికావడానికి  ఇంకా అరగంట సమయం పడుతుంది ; ప్రసాద్ ఆ ప్రాంగణం  పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు. అతను అదే విశ్వవిద్యాలయ సైన్స్  పీజీ కళాశాలలో   ఎమ్ఎస్సీ ఫైనల్ సంవత్సరం చదువుతున్నాడు. ఆ రోజు అతనికి ఆఖరి పిరియడ్; రీడర్ రాలేదు. అందుకే అతను ఇక్కడికి వచ్చి మధురిమ గురించి ఎదురు చూస్తున్నాడు. మధురిమ ఆఖరి సంవత్సరం ఎమ్ఎ చదువుతునాది. ఇద్దరికీ లైబ్రరీలో పరిచయం అయి అది స్నేహంగా బలపడి రెండు సంవత్సరాల తరువాత ప్రేమగా పరిణామం చెందింది. ప్రసాద్ రోజూ సాయంత్రం పూట ఆర్ట్స్ కాలేజీకి వచ్చి మధురిమను కలుస్తాడు. ఆ తరువాత వారిద్దరూ బీచ్ దగ్గరికి వెళ్ళి కొద్ది సేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ హాస్టల్ కి  వచ్చేస్తారు. ఇంతలో క్లాసు పూర్తైనట్లు బెల్ వినిపించింది. ఐదు నిమిషాల తరువాత మధురిమ బయటకు వచ్చి ప్రసాద్ ని కలిసింది. ఆ తరువాత ఇద్దరూ బీచ్ వైపు బయల్దేరారు... సాయంకాలం కావడంతో సముద్రతీరం అంతా కోలాహలంగా ఉంది. ప్రసాద్, మధురిమ జనాలకు దూరంగా ఉన్న సరుగుడు చెట్ల వైపు వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కూర్చున్నారు .. తీరం వెంబడి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ గాలికి మధురిమ ముంగురులు ఎగిసి పడుతునాయి. ప్రసాద్ మధురిమనే చూస్తున్నాడు. మధురిమ పెద్ద పెద్ద కళ్ళు, తెల్లటి మేని ఛాయ, పొడవైన జుట్టుతో ముఖం తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది. ఆ అందాన్ని చూసీ అతను ఆమెని బాగా ఇష్టపడ్డాడు. ప్రసాద్ వాళ్ళది విజయనగరం దగ్గర చిన్న పల్లె. అతని తండ్రి రామారావు అక్కడే ఉపాధ్యాయుడు, వ్యవసాయం చేస్తుంటాడు. మధురిమ తండ్రి టాటా సంస్థలో ఎకౌంట్స్ ఆఫీసర్.. ఆమె ఒక్కర్తే కూతురు. “మీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు?" అని అడిగాడు ప్రసాద్... "మళ్ళీ నెల 5 నుంచి; మీవి?” “మావి ఎనిమిది  నుంచి; పదిహేను  తో సరి.;అది సరే తరువాత ఏం చేస్తావు?” అని అడిగాడు ప్రసాద్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/x7B4emle9ZQ

Episode metadata supplied by the publisher feed · Published Jan 18, 2023

Embed this episode

NOW PLAYING

పంజరం | Panjaram | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 13:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 18, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!