EPISODE · Sep 8, 2022 · 34 MIN
ప్రేమ‘భ్రమ’రం - 1 | Prema Bhramaram - 1 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ‘భ్రమ’రం - 1 రచన: వసుంధర నేను భావుకుణ్ణి కాను. ఉగ్రవాదినీ కాదు. చాలా మామూలు మనిషిని. మామూలుగా ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది - బంగారానికీ ప్రేమకూ గొప్ప సామ్యం ఉందని. జనతకు బంగారం విలువైనది. యువతకు ప్రేమ విలువైనది. జనత బంగారం కోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది. యువత ప్రేమకోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది. ఒకటి ధనజాలమైతే, మరొకటి ప్రేమ జాలం. ప్రేమజాలంలో పడకూడదని చాలా సార్లు మామూలుగా అనుకున్నాను. కానీ ఇటీవల అలా అనుకున్నప్పుడు - ముక్త గుర్తుకొస్తోంది. ముక్త మామూలు మనిషి కాదని - మొదటిసారి చూసినప్పుడే అనిపించింది నాకు. మొదటిసారి ఆమెని కలుసుకోవడం విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. నా గురించి చెప్పాలంటే - ఒక మందుల తయారీ కర్మాగారంలో - సాంకేతిక పరంగా ఉన్నత పదవిలో ఉన్నాను. మేము తయారు చేసే మందుల్లో వాడే వివిధ లోహాల్లో బంగారం కూడా ఉంది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/D-Wja2XXso8
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 1 | Prema Bhramaram - 1 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.