ప్రేమ‘భ్రమ’రం - 10 | Prema Bhramaram - 10 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 9, 2022 · 20 MIN

ప్రేమ‘భ్రమ’రం - 10 | Prema Bhramaram - 10 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 10 రచన: వసుంధర వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదవ భాగం కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ గత ఎపిసోడ్ లో... శివ శంకర్ బాకీ తీర్చడానికి, కవన్‌, భవన్‌లు ఇద్దరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతుంది ముక్త. తాను వేరెవర్నో ప్రేమించినట్లు కూడా ఆమె చెప్పడంతో ఆశ్చర్య పోయాను నేను. తన ప్రేమ కథను నాకు వివరిస్తుంది ముక్త. ఇక  ప్రేమ  ‘భ్రమ’రం పదవ భాగం వినండి ... నాలోని ప్రత్యేకత ఏమిటని ఆమెనడగలేదు- ‘‘ఈ విషయం కనీసం కవన్‌కీ, భవన్‌కీ చెప్పాల్సింది. ఇద్దరూ రంగంలోంచి తప్పుకునేవారు’’ అన్నాను. ‘‘ఆ తప్పు చెయ్యడం నాకిష్టం లేదు’’ అందామె. అందులోని తప్పేమిటో - ఆమె వివరించింది. శివశంకర్‌ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అతడు ఉత్తముడే కావచ్చు. కానీ ఇంచుమించు కూతురి వయసే ఉన్న ముక్తని పెళ్లి చేసుకోవడం వల్ల - అతడికి సామాజికంగా, సాంసారికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురౌతాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JD9BSGzI71Q

Episode metadata supplied by the publisher feed · Published Nov 9, 2022

Embed this episode

NOW PLAYING

ప్రేమ‘భ్రమ’రం - 10 | Prema Bhramaram - 10 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

0:00 20:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 9, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!