EPISODE · Nov 23, 2022 · 21 MIN
ప్రేమ‘భ్రమ’రం - 12 | Prema Bhramaram - 12 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 12 రచన: వసుంధర కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక చివరి భాగం గత ఎపిసోడ్ లో... అమోఘ్, రిక్తలతో మాట్లాడాను. వాళ్ళిద్దరితో సెల్ఫీ తీసుకున్నాను. రూపను వాళ్లింటి దగ్గర డ్రాప్ చెయ్యమని కోరుతాడు అమోఘ్. వెళ్ళేదారిలో రిక్త పేరుతో అక్కడ ఎవరూ లేరని, అంతా అమోఘ్ భ్రమ అని చెబుతుంది రూప. తను ఇంతవరకు రిక్తను చూడలేదని కూడా చెబుతుంది. కానీ అమోఘ్ ఇంట్లో నాకు రిక్త కనిపించి ఉండటంతో షాక్ కి గురయ్యాను. ఇక ప్రేమ ‘భ్రమ’రం చివరి భాగం చదవండి ... నేనూహించిన దానికంటే విచిత్రమైన కథ.... ‘ ‘‘చక్రధర్ ఎవరు?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘ఎందుకండీ ఇంకా నటిస్తారు? చక్రధర్‌గారే కదా, మిమ్మల్నిక్కడికి పంపారు?’’ అంది రూప. చక్రధర్ ఎవరో నాకు తెలియదు. ఆయన నన్నిక్కడికి పంపడమేమిటి? అడుగుదామనుకున్నవాణ్ణే - అడుగలేదు. నాకిప్పుడు పెద్ద అనుమానం వచ్చింది. నా వెనుక ఏదో గూడుపుఠాణీ నడుస్తోంది. ఎవరో నన్ను గజిబిజికి గురి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఎవరికి ఎందుకు ప్రయోజనమో తెలియదు కానీ - రూప ఇప్పుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అమోఘ్ ఇంట్లో నేను రిక్తని స్పష్టంగా చూశాను. అందులో నాకు సందేహం లేదు. ఐతే అదే రిక్తని - ట్రయిన్లో కూడా చూశాను. ముఖం బాగా గుర్తుండడంవల్ల - ఇద్దరూ ఒకరేనని నమ్మకంగా ఉంది. అదీకాక ట్రయిన్లో ఆ ముసుగు యువతికి ఫొటో కూడా తీసుకున్నాను. దాంతో నాకు మళ్లీ పనుంటుందని అప్పుడు తెలియదు.ఐనా డిలీట్ చెయ్యలేదు. లాప్‌టాప్‌లోకి మార్చాను. ఆ ఫొటోకి ‘వెయిల్డ్ టెర్రరిస్ట్’ (ముసుగులో తీవ్రవాది) అని పేరు కూడా పెట్టాను. ఇంటికెళ్లి ఆ ఫొటోని చెక్ చేస్తే అనుమానం తొలగిపోతుంది. ఇంతకీ ఇందరు ప్రేమకథల్లో నేనే ఎందుకు జోక్యం చేసుకుంటున్నాను? నేను జోక్యం చేసుకుంటున్నానా - లేక ఎవరో నన్ను ఇరికిస్తున్నారా? ఇరికిస్తే - ఎందుకు? ఆలోచిస్తున్నాను. బైక్ ముందుకెడుతూనే ఉంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HboYo_OuChU
What this episode covers

NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 12 | Prema Bhramaram - 12 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m