EPISODE · Oct 11, 2023 · 6 MIN
ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 6 | Prema Entha Madhuram Episode 6 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Prema Entha Madhuram Episode 6' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 11/10/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ బెంగుళూరు చేరుకున్న తర్వాత.. శైలజ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది సుశీల.. చాలా వెతికిన తర్వాత.. అడ్రస్ దొరికింది.. అక్కడకు వెళ్ళి తలుపు కొట్టింది.. ఎవరో పెద్దావిడ తలుపు తీసింది "ఎవరు కావాలి?" అని అడిగింది "శైలజ కోసం వచ్చానండి".. "మీరు ఎవరు? మీరు శైలజ తో టచ్ లో లేరనుకుంటాను" "ఏమైంది?" "శైలజ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది" "ఎప్పుడు ఆంటీ? మీరు శైలజ కు ఏమవుతారు?" "నేను శైలజ అమ్మ" "కాలేజీ లో చదువుతున్నప్పుడే ఆత్మహత్య చేసుకుంది.. " "ఎందుకు ఆంటీ?" అప్పట్లో.. సరదాగా.. ఆడుతూ పడుతూ కాలేజీ కు వెళ్ళేది.. చదువులో వొత్తిడి తట్టుకో లేక ఆత్మహత్య చేసుకుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JxTvA1qgj_c
Embed this episode
NOW PLAYING
ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 6 | Prema Entha Madhuram Episode 6 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.