ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక | Prema Viluva Thelusukunna Chiluka | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com  episode artwork

EPISODE · Jul 19, 2022 · 10 MIN

ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక | Prema Viluva Thelusukunna Chiluka | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక  రచన: పెండేకంటి లావణ్య కుమారి ప్రేమకు విలువ కట్టడం ఎవరి వల్లా కాదు. అలా విలువ కట్టవలసి వస్తే మాత్రం, మనకు ప్రేమ ఇచ్చిన వారికి తిరిగి అంతకంటే ఎక్కువ ప్రేమను ఇచ్చినప్పుడే విలువ కట్టినట్టవుతుంది. ఇంక మంచి తల్లిదండ్రుల ప్రేమైతే వెల కట్ట లేనిది. వారి రుణం తీర్చుకోవాలంటే, తిరిగి వారిని బిడ్డలుగా కడుపున మోసి కని మాత్రమే తీర్చుకోగలము. (సామాన్యంగా తల్లిదండ్రులందరూ మంచిగానే వుంటారులెండి, అయినా ఏ కొందరో బాధ్యతారహితంగా వుండి పిల్లలను కష్టాల పాలు చేస్తుంటారు. అలాంటి వారి రుణం గురించి కాదని చెప్పటానికే మంచి తల్లిదండ్రులు అన్నాను.)   నాకు తెలిసి, నిస్వార్థమైన ప్రేమకు కానీ  సహాయానికి కానీ, సేవలకు కానీ విలువ కట్టలేము. నిస్వార్థంగా ఎవరైనా సహాయం చేస్తే దానికి వెలకట్టడమంటే మనం వారికో, వేరేవారికో అంతే నిస్వార్థంగా సహాయం చేయడంతోనే సాధ్యం.    ప్రేమ విలువ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక రావి చెట్టు మీద ఒక రామచిలుకల గుంపుండేది.  ఆ గుంపులో వాటికవి జతలు కట్టేవి. జత కట్టడానికి మగ చిలుకలు ఆడ చిలుకల ముందు రకరకాల వేషాలు వేసి ఆకట్టుకునేవి. అలాగే ఒక ఆడ చిలుక ఒక మగచిలుక వేషాలు చూసి జత కట్టి సావాసం చేయసాగింది. ఆ మగ చిలుక మొదట్లో భార్యతో బాగా వుండేది, తర్వాత్తర్వాత అది ఆడ చిలుకను చాలా ఇబ్బందులు పెట్టసాగింది. నిజానికి ఆ మగ చిలుక చాలా మొరటుది. ఎప్పుడూ ఈ ఆడచిలుకను కొరకడం, కాళ్ళగోళ్ళతో బరకడం లాంటివి చేసేది. అప్పుడప్పుడూ... పాపం! ఆడచిలుకకు రక్తాలు కూడా వచ్చేవి. అది చూసిన గుంపులోని కొన్ని పెద్ద చిలుకలు ఈ మగచిలుకను కొన్ని సార్లు దండించటం కూడా జరిగింది. అప్పటికి ఆ మగచిలుక వింటుంది, ఇంక చేయనంటుంది, కానీ మళ్ళీ అప్పుడప్పుడూ అలానే ప్రవర్తిస్తుండేంది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Pwab3wMlI8Y

Episode metadata supplied by the publisher feed · Published Jul 19, 2022

Embed this episode

Ready to play

ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక | Prema Viluva Thelusukunna Chiluka | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 10:15

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 19, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!