ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3 | Premante Idena Part 3 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 9, 2023 · 10 MIN

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3 | Premante Idena Part 3 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Premante Idena Part 3' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3' తెలుగు ధారావాహిక రచన, కథా పఠనం: పెనుమాక వసంత జరిగిన కథ: విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ. వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు. ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2 చదవండి. "అయినా, మన కన్నాంబ, బాగా, స్ట్రిక్ట్, కదా! బాగా, ప్రిపేరవ్వూ" అంది పద్మ నన్ను, ఉద్దేశించి, నవ్వుతూ. "అవును, పద్మ, చంపుతుందీ! ఈ కన్నాంబ, చదువనీ.. ! నవ్వుతూ, నన్ను చూస్తూ, అంది రాజీ. చంపుతా, నిన్నూ! నేను బుక్ తీసేసరికి, "వద్దే అంటూ, పరుగు తీసింది". "పద్మా, ఆ బిసి, ఆనంద్, బ్యాంక్ లో భలే హెల్ప్ చేశాడే. బాగుంటాడు, మంచి జాబ్, కూడా ఉంది. ఎవరు చేసుకుంటారో! లక్కీ నే వాళ్ళు" అంది. పద్మ కూడా, నిజమే, రాజీ! ఆనంద్ చాలా మంచివాడు, ఎవరోనే! ఆ లక్కీ గాల్ అంది. "రాజీ అతన్ని ఎవరు చేసుకుంటే మనకెందుకే మన పని అయింది కదా. ! మగవాళ్ళు అందరూ ఒకే జాతి మోసం చేసే జాతి. ఇంకా నీకు బుద్ది రాదే. ప్రేమని వెంటపడతారు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మొహం చాటు చేస్తారు. పెళ్లి ముందు ప్రేమ కన్నా పెళ్లి తర్వాత ప్రేమ గొప్పది" అన్నాను. "వామ్మో! కన్నాంబ, క్లాస్ తీస్తుందని", పద్మ ఫోన్ పెట్టింది. "నిజమే నన్ను రవి మోసం చేశాడు" అంటు బాధ పడిన రాజీ ని హ్యాపీ గా ఉంచటం కోసం రిలీఫ్ గా హోటల్ కి తీసుకెళ్ళాను ఒక కప్ కాఫీ తాగి రూం కి వెళ్ళాము. రోజులు గడుస్తున్నాయి. నా ఎంఏ ఫస్ట్ యియర్ అయింది. రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. దానికి హైదరాబాద్ లో పోస్టింగ్ రావటం తో, అది వెళ్ళింది. వెళ్లేప్పుడు "విరిజా! నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనే. అదే మన ఊళ్ళో ఉంటే ఏడుస్తుండేదాన్ని. ఇక్కడికి వచ్చి ఈ బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నా అంది. ఇదంతా, నీ వల్లనే" అంటూ, నన్ను కౌగిలించుకుంది. "ఫ్రెండ్స్ లో ఏంటా.. రుణాలు తీర్చుకోవటం అపుడప్పుడు కాల్ చేస్తుండవే.. చాలు అన్నాను. " వెళ్ళే ముందు ఆనంద్ ని కలిసి థాంక్స్ చెప్దామని బ్యాంక్ కి వెళ్ళాము. ఆనంద్ రాజీకి బ్యాంక్ జాబ్ వచ్చినందుకు రాజీకి కంగ్రాట్స్ చెప్పాడు. పార్టీ ఎపుడు అంటే "ఈవెనింగ్ బీచ్ దగ్గర హోటల్ కు రండన్న" రాజీ తో "తప్పక వస్తాను" అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/TD4FsWunV8c

Episode metadata supplied by the publisher feed · Published Aug 9, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3 | Premante Idena Part 3 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com

0:00 10:22

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!