EPISODE · Sep 4, 2023 · 7 MIN
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 7 | Premante Idena Part 7 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Premante Idena Part 7' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పెనుమాక వసంత నాన్న ఆనంద్ వాళ్ల అమ్మ, నాన్న తో ఫోన్ లో మాట్లాడాడుట. వాళ్ల అమ్మ గారు ‘నాకు విరిజ తెలుసు, వైజాగ్ లో చూసాను. మంచి పిల్ల కోడలుగా రావటం మా అదృష్టం. మా అమ్మాయి కూడా చూసినట్లు ఉంటుంది. హైదరాబాద్ లో విరిజ ని చూపించం’డని అడిగారుట. మంచివాళ్ళుగా అనిపిస్తున్నారు తల్లీ! వాళ్ల మాట తీరుచూస్తే" నాన్న అన్నారు "ఏమో నాన్నా! అక్క అత్తగారు వాళ్ళు మొదట్లో ఇలానే మాట్లాడేవారు. తర్వాత ఇది కావాలి అది కావాలనీ! మనల్ని పీడించటం లేదూ!" అన్నాను. "అలా అనుకోకు తల్లి! అన్నీ, బాగానే జరుగుతాయి ఆనంద్ మంచి పిల్లాడు. మర్చిపోయా! ఆనంద్ నిన్న కాల్ చేసాడు. "మీ ఆమ్మాయిను వివాహం చేసుకుంటే! మీకు అభ్యంతరం లేదుగా.. మా అమ్మ నాన్నతో కూడా మాట్లా”డండని వాళ్ల నంబర్ ఇచ్చాడు. 'నా దగ్గర నాన్న నంబర్ తీసుకున్నది ఆనంద్ అందుకా!' అనుకొన్నా మనసులో. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/-zOY8j6F7Gs
Embed this episode
NOW PLAYING
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 7 | Premante Idena Part 7 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.