ప్రేమంటే ఇదేనా! పార్ట్ 9 | Premante Idena Part 9 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 15, 2023 · 11 MIN

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 9 | Premante Idena Part 9 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Premante Idena Part 9' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 9' తెలుగు ధారావాహిక రచన, కథా పఠనం: పెనుమాక వసంత (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి పదునాలుగు రాత్రి నిశ్చయం అయింది. లగ్న పత్రిక, రాసుకునే రోజు, చిన్న ఫంక్షన్, నాన్న ఏర్పాటు చేశాడు. ఆ ఫంక్షన్కు అక్క, బావ, వచ్చారు. బావ, మొహం మాడ్చకునే ఉన్నాడు. ఆనంద్ వెళ్ళి, "హలో!" అని పలకరించినా! ఏదో ముక్తసరిగా, " హలో" అన్నాడు. ఆనంద్ వాళ్లకు, నాన్న ఏమి కట్న, కానుకలు, ఇస్తున్నాడో! తెల్సుకోవటానికి, వచ్చాడు బావ. ఆనంద్, వాళ్ళు, మేము, ఫ్రెండ్స్ లాగా, ఉండటం చూసి, మొహం, తిప్పుకుని ఫంక్షన్ అవ్వగానే, వెళ్ళాడు. పోనీలే, ఫంక్షన్ కు వచ్చాడనీ! మేమందరం, హాపీ గా ఫీల్ అయ్యాం. ఈలోపు నిదానంగా పెళ్లి పనులు మొదలెట్టారు అమ్మా, ఆనంద్ అమ్మ గారు. ఇక పెళ్లికి మూడు నెలల టైం మాత్రమే ఉంది. ఈలోపు పెళ్లికి షాపింగ్ చేయమని అమ్మ వాళ్ళు ఆనంద్ కు డబ్బులు ఇస్తే ఆనంద్ అమ్మ వాళ్ళు నాకు చీరలు నగలు కొనమని ఆనంద్ కు చెప్పారు. నేను ఆనంద్ కి ప్యాంట్, షర్ట్లు కొనేట్లు ఆనంద్ నాకు చీరలు, నగలు షాపింగ్ చేసేట్లు ఒప్పందం చేసుకున్నాము. నేను ఆనంద్ ఒక రోజంతా షాపింగ్ చేసాము. నాకు బాగుండే కలర్స్ పట్టు చీరలు సెలెక్ట్ చేసాడు. నగలు కూడా నా కిష్టమైన హారం, నల్లపూసలు కొన్నాడు. నేను ఆనంద్ కు ఒక సూట్, రెడిమేడ్ ప్యాంట్ షర్ట్స్ కొన్నాను. ఆరోజు బయట హోటల్ లో తిన్నాము. ఈవెనింగ్ ఇంటి దగ్గర దింపి నైట్ డిన్నర్ చేసి వెళ్లాడు. "విరి నేను చాలా లక్కీ నువు దొరకటం నా చేయి పట్టుకుని అన్నాడు" ఆనంద్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pI6re4uW_k8

Episode metadata supplied by the publisher feed · Published Sep 15, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 9 | Premante Idena Part 9 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com

0:00 11:25

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 15, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!