EPISODE · May 22, 2023 · 2 MIN
ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం) | Pragathi Premikulu | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం) రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నా మాట.. మన భారతీయుల తత్వాన్ని, మన హైందవ సిద్ధాంతాలను, సనాతన హైందవ వైదిక ధర్మాలను, ఆధ్యాత్మిక విధానాలను,భక్తి యోగం, కర్మయోగం, రాజయోగాలను గురించి అమెరికాలోని చికాగో నగరంలో 1893 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగిన విశ్వమత మహాసభలో ప్రపంచ పలు మతా ప్రాగ్యుల ముందు ఎలుగెత్తి చెప్పి, అచ్చెరువొందేలా చేసి, విశ్వవిఖ్యాతి గాంచిన హైందవ జాతి పితామహుడు శ్రీ వివేకానంద స్వామీజీ సుచరిత్ర భావి భారత పౌరులు అందరూ తెలుసుకోవాల్సి వుంది. ఆ తత్వాలకు వారసులైనప్పటికీ.. భిన్నంగా తమ స్వార్ధంతో సాటి మనుషులను చిన్నచూపు చూస్తున్నారు కొందరు. సాటి వారి ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తున్నారు. పైశాచిక చర్యలను సాగిస్తున్నారు. ఈ తత్వం దేశప్రగతికి గొడ్డలిపెట్టు.నేరం చేసిన వారు ఎవరైనా శిక్షార్హులు. నేర పరిశోధన పోలీస్ వ్యవస్థ బాధ్యతే కాక, వారికి యదార్థాలను తెలియజేయడం అనేది అందరి కర్తవ్యం. ఈ తత్వాలను నమ్మి, ఆదరించి అభిమానించే కొందరు యువతీ యువకుల సఖ్యత, సాధనే యీ నా నవల ప్రగతి ప్రేమికులు. విన్నపము: వివేకానంద స్వామీజీ దివ్య చరిత్ర ను ది ప్రెసిడెంట్ రామకృష్ణ మట్ మైలాపూర్ చెన్నై పబ్లిష్ చేసి మన జాతి చదివేందుకు అందుబాటులో ఉంచారు. యువత, భావి భారత పౌరులు.. మనమందరం మననం చేయాలని స్వామి వారి దివ్య చరిత్ర ను ఆ అమూల్య గ్రంథం నుండి సంక్షిప్తంగా, యధాతథంగా రాశాను. ఆ మహనీయుల దివ్యచరిత్ర నా కల్పన కాదు. ఇట్లు రచయిత సి ఎస్ శర్మప్రగతి ప్రేమికులు ధారావాహిక 25/05/2023 నుండి ప్రారంభం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4XrsnNQZKVo
What this episode covers

NOW PLAYING
ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం) | Pragathi Premikulu | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m