ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 10 | Pragathi Premikulu episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 30, 2023 · 15 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 10 | Pragathi Premikulu episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Pragathi Premikulu episode 10' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రి పదిన్నరన్న ప్రాంతంలో మఫ్టీలో వివేకానంద, ఏకాంబరం, ఎనిమిదిమంది పోలీసులు ఉపేంద్ర ఉన్న గెస్టు హౌసును చుట్టుముట్టారు. నలుగురు మిత్రులతో మందు త్రాగుతూ తన ప్రతాపాన్ని వారికి వినిపిస్తున్న ఉపేంద్రను, నలుగురినీ పట్టుకొన్నారు. బేడీలు వేసి, జీపులో త్రోసి, స్టేషన్ కు తీసుకొని వచ్చి, సెల్ లో త్రోశారు. వాచ్మెన్ తిరిపాలు, సిటీకి పరుగెత్తి, విషయాన్ని ధనుంజయరావుకు తెలియజేశాడు. ధనుంజయ నిర్ఘాంతపోయాడు. అతనిలో ఆవేశం హద్దులు దాటింది. కోపం, బాధ, అవమానం అతన్ని రాక్షసుడిగా మార్చేశాయి. తన అడ్వకేట్ పీతాంబరంకు ఫోన్ చేసి, వెంటనే బెయిల్ మీద తన కొడుకు జైలు నుండి విడుదలయ్యేలా చేయమని ఆదేశించాడు. "ఇది రాత్రి సమయం. ఈ రోజు శుక్రవారం. రేపు ఎల్లుండి శని, ఆదివారాలైనందున కోర్టుకు సెలవు. మీరు చెప్పింది నేను సోమవారమే చేయగలను సార్.. " వినయంగా తెలియజేశాడు లాయర్ పీతాంబరం. విషయాన్ని విన్న రాజేశ్వరి బోరున ఏడుస్తూ.. . "నా మాటలను లెక్క చేయని దానికి ఫలితాన్ని చూచారా.. ! మీ ఇష్టానుసారంగా వాణ్ణి తప్పుడు దారిన నడిపించిన దానికి ఫలితంగా వాడు జైలుపాలయ్యాడు. వాడు చిన్నవాడు. వాడికేం తెలుసు.. ?, అన్నీ తెలిసిన మీరు ఇలాంటి నీచమైన పనులు వాడి చేత చేయించి వాణ్ణి నాశనం చేశారు. మీ ఈ పాపాలకు మీరూ ఒకనాడు శిక్ష అనుభవించవలసి వస్తుంది. చేసిన పాపం వూరికే పోదు. ఏదో రూపంలో మనల్ని చుట్టుకొని చంపేస్తుంది” భర్తపట్ల తనకు వున్న కోపం, కసిని, వెళ్ళగక్కి ఏడుస్తూ వెళ్ళిపోయింది రాజేశ్వరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/dDAdOs4zOag

Episode metadata supplied by the publisher feed · Published Jul 30, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 10 | Pragathi Premikulu episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 15:22

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 30, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!