ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11 | Pragathi Premikulu episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 6, 2023 · 19 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11 | Pragathi Premikulu episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Pragathi Premikulu episode 11' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కఠిన శిక్షకు గురిఅయిన సాంబయ్య ప్రాణభయంతో ఉపేంద్ర చెప్పగా తనే సీసాల్లో ఎండ్రిన్ కలిపి వారికి ఇచ్చినట్లు ఒప్పుకొన్నాడు. ఉపేంద్రకు బెయిల్ దొరకకుండా చేశారు త్రిపాటి, వివేకానందలు. లాయర్ పీతాంబరం ప్రయత్నం ఫలించలేదు. కేసు కోర్టుకు వెళ్ళింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనంతయ్యగారు, డిఫెన్స్ లాయర్ పీతాంబరంగారు, సాక్షులను కోర్టులో జడ్జిగారి ముందు విచారించారు. జడ్జిగారు కేసును రొండుసార్లు వాయిదా వేసి మూడవమారు, పోలీసులు బలపరిచిన సాక్ష్యాల ఆధారంగా ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షను, మిగతా ఏడుగురికి ఐదేళ్ళ జైలు శిక్షను, విధించినట్లు జడ్జిమెంటు చెప్పారు. ఈ వార్త విన్న ధనుంజయరావు కుప్పలా కూలిపోయాడు. తను నమ్మిన వారంతా మోసం చేశారని పిచ్చివానిలా గావు కేకలు వేశాడు. ఎంతోకాలంగా వారికి వంత పాడిన మిత్రులు, హితులు ఈ సంఘటనతో 'బ్రతుకు జీవుడా' అని అతనికి దూరమైపోయారు. బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకవచ్చనే నిర్ణయానికి వచ్చి వారి తత్వాలను మార్చుకున్నారు. రాజేశ్వరమ్మ కొడుకును తలచుకొంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. తన బిడ్డ ఈ స్థితికి కారణం తన భర్తే అని అతన్ని అసహ్యించుకొంది. అతని ముఖం చూడడం మానేసింది. త్రివిక్రం తల్లికి అండగా నిలచి వూరడించి ఓదార్చాడు. ఎక్కువ సమయం ఆమె ప్రక్కనే ఉండి గడిపేవాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JRbO7fGO4K4

Episode metadata supplied by the publisher feed · Published Aug 6, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11 | Pragathi Premikulu episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 19:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!