EPISODE · Aug 19, 2023 · 20 MIN
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 13 | Pragathi Premikulu episode 13 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Pragathi Premikulu episode 13' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సిహెచ్. సీఎస్. శర్మ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ సాయంత్రం ఏడుగంటలకు వివేకానంద ఆహ్వానం మీద అతని క్వార్టరుకు అమృత పెద్దతండ్రులు ఇరువురూ, వారి సతీమణులు, వెంకటేశ్వర్లు వారి సతీమణి, త్రివిక్రం ఏడున్నరకు వచ్చారు. ఝాన్సీ ఆమె తల్లి అలివేలు వారికంటే ముందుగా ఆరుగంటల కల్లా వివేక క్వార్టర్ కు వచ్చారు. వారు వచ్చిన అరగంటలో అమృత విజయ్ లు కలసి వచ్చారు. అందరినీ వివేక్, ఝాన్సీలు స్వాగతం పలికారు. వివేక్ అందరికీ ఝాన్సీని, ఆమె తల్లిగారినీ పరిచయం చేశాడు. ఝాన్సీ తనకు కాబోయే అర్ధాంగి అని అందరికీ చెప్పాడు. అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో అమృత.. విజయ్ తనూ ప్రేమించుకొన్నామని మాకు పెద్దలు వివాహం జరిపించాలని నిర్భయంగా తెలియజేసింది. వెంకటేశ్వర్లుగారు నవ్వుతూ వారి కుటుంబానికి వివేకానంద కుటుంబానికి ఉన్న బాంధవ్యాన్ని వివరించాడు. తను త్వరలో వెళ్ళి, వరసకు అక్క అయిన భువనేశ్వరిని కలవబోతున్నానని, విజయ్ కు అమృతను చేసుకోవలసిందిగా కోరబోతున్నానని తెలియజేశాడు. తనకు, వివేకానంద కుటుంబానికీ ఉన్న బాంధవ్యాన్ని తెలిసుకొని త్రివిక్రం ఎంతగానో సంతోషించాడు. అందరూ పరస్పర ఛలోక్తులతో విందు భోజనాన్ని ఆరగించారు. అనంతరం సగౌరవంగా అందరికీ వీడ్కోలు పలికారు వివేక్, విజయ్ లు. *** అమృత తండ్రి వెంకటేశ్వర్లు వాకిట్లో నిలబడి, ఇన్స్పెక్టర్ ఝాన్సీ రాకకు ఎదురు చూస్తున్నారు. ఝాన్సీ జీప్ వచ్చింది. ఆమె దిగింది. “ఝాన్సీ అక్కా.. !" పిలిచింది అమృత. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8u1qS91HVQQ
Embed this episode
NOW PLAYING
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 13 | Pragathi Premikulu episode 13 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.