ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3 | Pragathi Premikulu episode 3 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 11, 2023 · 19 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3 | Pragathi Premikulu episode 3 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Pragathi Premikulu episode 3' New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వారిలో ముఖ్యులు హేల్ కుటుంబం, లెగ్లెట్ దంపతులు, కుమారి మాక్లిమోడ్, శ్రీమతి ఓలబ్బుల్, డా॥ఆలన్ డే, కుమారి వాల్డో, ప్రొఫెసర్ రైట్, డా॥ స్ట్రీట్. మంచిని మంచిగా చూచి, గౌరవించి, అభిమానించి, ఆచరించడం అనేది ఆ భగవత్ ప్రసాదిత మహోన్నతవరం. ఏ కొందరికో యిది సాధ్యమౌతుంది. లభ్యపడుతుంది. దాన్నే మన హైందవత, పురాకృత సుకృతం అంటుంది. యీ తత్వానికి వ్యతిరేకం అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లోనూ వుంది. ఆ రోజుల్లో అమెరికాలో, శ్రీ వివేకానందస్వాముల వారి ప్రవచనాలతో, హిందూ మత విశ్లేషతను గ్రహించిన కొందరు, ఆ మహనీయుడు పుట్టిన భారతదేశానికి తమ మత ప్రచారకులను పంపించడం అవసరమా..?, అనే ప్రశ్నను మత సభ్యులు, మత ప్రచారం పేరిట అమెరికన్ల నుండి డబ్బు గుంజుకోవడటం యికపై అసాధ్యమౌతుందని భావించి స్వామీజీని ద్వేషించారు. దూషించారు. వారికి మనదేశపు దివ్య జ్ఞాన సమాజస్థులు, బ్రహ్మ సమాజనేత ప్రతాప చంద్రమజుందారు, వారి బృందం స్వామీజీ నిజమైన సన్యాసి కాదనీ, హిందూ మతంలోని ఏ సాంప్రదాయానికీ వారు ప్రతినిధి కాదనీ, దుశ్శీలుడనీ, అమెరికన్ గృహస్థులెవరూ, స్వామీజీని తమ యిండ్లకు ఆహ్వానించడం ప్రమాదమని హెచ్చరికలు చేశారు. కానీ…! ఆమెరికాలోని స్వామీజీ మిత్రులు వారి పవిత్ర శీలాన్ని గురించి, సత్కర్మానుష్టానాన్ని గురించి, సత్య బద్ధమైన ప్రవచనాలను గురించి, ప్రత్యక్షంగా చూచిన వారైనందున యీ విమర్శలనన్నింటినీ ఖండిస్తూ జవాబులు యిస్తూ స్వామీజీ వారికి అండగా నిలిచారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cK7DSnrQ778

Episode metadata supplied by the publisher feed · Published Jun 11, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3 | Pragathi Premikulu episode 3 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 19:50

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!