ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8 | Pragathi Premikulu episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 14, 2023 · 19 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8 | Pragathi Premikulu episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 8' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఐదు రోజులయింది. వివేకానంద ఆ స్టేషన్ ఛార్జి తీసుకోవాలి. ఆఫీస్ పరిసరాలు పూర్తిగా మారిపోయాయి. అన్నివైపులా శుభ్రం చేయించి, నర్సరీ నుంచి పూలమొక్కలు, టెంకాయ, కానగ, వేపచెట్లను తెప్పించి క్రమంగా నాటించాడు. తను నిర్ణయించుకొన్నట్లుగానే స్టేషన్లో ఉన్న జాతిపిత గాంధీజీగారి ఫోటో ప్రక్కన, స్వామి వివేకానంద ఫోటోను ఆవిష్కరించాడు. తనకు సంబంధించిన ఇతర అన్ని స్టేషన్స్ లో కూడా, డి.ఐ.జి గారితో మాట్లాడి స్వామి వివేకానంద ఫోటో వుండేలా చేశాడు. అమృతకు ఫోన్ చేసి మూడు వందల కాపీలను తెప్పించి, స్వామీజీ చరిత్రను అందరికీ పంచాడు. వివేకానంద మాటతీరు, పెద్దా చిన్నా అనే బేధం లేకుండా విచక్షణా భావంతో అందరికీ ఇచ్చే మర్యాద, డిపార్టుమెంటు సభ్యులకందరికీ బాగా నచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా నగరం నాలుగు మూలలా సంచరించి ఎక్కడెక్కడ ఏమేమి వున్నదీ తెలుసుకొన్నాడు. కలెక్టర్ గారిని, జిల్లా పరిషత్ ఛైర్మన్ గారిని కలసికొని వీధుల్లో అడ్డదిడ్డంగా వున్న షాపులను, సంసారగృహాలకు మధ్యన వున్న సారాయి దుకాణాలను, ఏ ప్రాంతానికి మార్చితే బాగుంటుందో సూచించాడు. వారికీ శ్రీవివేకానందస్వామీజీ వారి పుస్తకాన్ని ఇచ్చి, "తీరిక సమయంలో చదవండి సార్" అని కోరాడు. అతని మృదు మధురభాషణ వారికి నచ్చి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర సభ్యులూ సమావేశమై వివేకానంద సూచనలను అమలు పరిచేదానికి నిర్ణయించుకొన్నారు. కొందరు సభ్యులు వ్యతిరేకించినా, ఆ సూచనల్లో ప్రజాహితం ఉన్నందున, మెజారిటీ ఆమోదం లభించినందున వివేకానంద సూచనలు కార్యరూపం దాల్చాయి. వివేకానంద కొందరికి గిట్టని వాడైనా ఎందరికో హితుడు, సమాజ శ్రేయోభిలాషి, అన్న భావన కలిగింది. వివేకానంద మరో సమావేశంలో, అమృత తన మండలానికి చేస్తున్న సేవ, ఆమె అద్వితీయ ఆశయాలు, రాష్ట్రంపట్ల, దేశంపట్ల ఆమెకు ఉన్న గౌరవాభిమానాలను గురించి చర్చించాడు. ఎన్నో వ్యవహారాలతో తీరికలేనివారు కూడా, వివేకానంద మాటలు విని అమృతను కలవాలని నిర్ణయించుకొన్నారు. కలెక్టర్ ఆఫీస్లో కలవవలసినదిగా తేదీని నిర్ణయించి ఆమెకు సందేశాన్ని పంపారు కలెక్టర్ గారు. ఈ లోగా ఒక బృందం కలెక్టర్ గారి ఆదేశానుసారంగా అమృత మండలాన్ని వీక్షించి వచ్చి, వారి అభిప్రాయాలను వ్రాసి కలెక్టర్ గారికి అందించారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kvVCp1RkkkQ

Episode metadata supplied by the publisher feed · Published Jul 14, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8 | Pragathi Premikulu episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 19:30

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!