EPISODE · Jan 14, 2020 · 24 MIN
పరమపద సోపానం (Snakes and ladders)
from Eshwari Stories for kids in Telugu · host Suno India
పిల్లల ఆటవిడుపు ఆట లో ఎంతొ నీతి దాగి ఉందని తెలుసా? మన సంస్కృతి లో పరమపద సోపానం ఆట ఎంతో.ప్రాముఖ్యం కలది.మనం చేసే పనులే ప్రభావమే మనం పొందే మంచి చెడు ఫలితాలని నిచ్చెనలు మంచిని ,పాములు చెడు ఆలోచనలకు రూపం.తరువాత ఈ ఆట snakes and ladders gaa మనకి తెలిసింది.English game కూడా మంచి చెడు ఫలితాలని మన పనులు ఇస్తాయని నమ్ముతారు.మనం వివరం గా విందామా For more stories like this, support the author by buying her books at www.eshwaristories.comSee sunoindia.in/privacy-policy for privacy information.
NOW PLAYING
పరమపద సోపానం (Snakes and ladders)
No transcript for this episode yet
Similar Episodes
Mar 26, 2026 ·1m
Mar 19, 2026 ·34m
Feb 18, 2026 ·11m
Feb 11, 2026 ·45m