EPISODE · May 11, 2022 · 17 MIN
పుటం పెట్టబడ్డ హృదయాలు | Putam Pettabadda Hrudayalu | Telugu short Stories | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
పుటం పెట్టబడ్డ హృదయాలు రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు బంగారాన్ని వేడిచేసి, కరిగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియనే పుటం పెట్టడం అంటారు. పుటం పెట్టబడ్డ బంగారం, స్వచ్ఛంగా తయారవుతుంది. అలాగే మనసుకు మలినం అంటి, పెద్దలను దూరం చేసుకున్న హృదయాలు వేదన చెంది, తిరిగి స్వచ్ఛంగా మారిన కథను హృదయానికి హత్తుకునేలా రచించారు ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం... ' ఆనందమయం వృద్ధాశ్రమo ''. . . పైన నేమ్ బోర్డు చూసి ఆ వృద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. . రామ చంద్రం, సీతామాలక్ష్మి. . . అది కాకినాడకు అటు పక్క, దూరం గా ఉన్న ప్రశాంతి నగర్. హరిహరమహదేవయ్య అన్నపూర్ణమ్మ అనే వృద్ధ జంట 4 నెలలక్రితం ఈ అనాధఆశ్రమంలోజాయిన్ అయ్యారని వాళ్ళను ఒకసారి చూపిస్తే మాట్లాడి వెళ్ళిపోతామని ఆ ఇద్దరూ అడిగారు ఆఫీసు నిర్వహకుడు ముత్యాలరావు ని. అతను రిజిస్టర్ చూసి వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నా రని. . ‘వాళ్లకు మీరు ఏమి అవుతారు?’. . అని అడిగాడు. రామచంద్రం తడబడి. . “వాళ్ళిద్దరూ కొంచెం తెలుసు, దూరపు బంధువులు. . ” అని చెప్పాడు..... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/TXjW3NRXo4Q
Embed this episode
Ready to play
పుటం పెట్టబడ్డ హృదయాలు | Putam Pettabadda Hrudayalu | Telugu short Stories | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.