PVR Raja Stories Intro episode artwork

EPISODE · Jul 22, 2025 · 3 MIN

PVR Raja Stories Intro

from PVR Raja Stories · host PVR Raja

నా జీవితంలో జరిగిన అన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నా ప్రస్తుత అనుభవంతో నేను ఈ పోడ్‌క్యాస్ట్‌ని ప్రారంభిస్తున్నాను. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు అందరికీ అర్థమయ్యేలా చెబితే ఎవరు వినరు? ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. నా వివాహ ప్రయత్నాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. వెయ్యి మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నా జీవితం నాకు కొత్తగా అనిపించింది. మనల్ని మనలాగే ప్రేమించే వారిని మాత్రమే మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. అనవసరంగా నచ్చని దాన్ని ఇష్టపడ్డాను అని భవిష్యత్తులో బాధపడటం నాకు ఇష్టం లేదు. నా పూర్తి వివాహ అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా ? https://en.wikipedia.org/wiki/P.V.R._Rajahttps://www.instagram.com/pvrrajaofficial/https://www.facebook.com/penumatsa.venkat/https://in.linkedin.com/in/pvrrajaofficial

Episode metadata supplied by the publisher feed · Published Jul 22, 2025

Embed this episode

NOW PLAYING

PVR Raja Stories Intro

0:00 3:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of PVR Raja Stories?

This episode is 3 minutes long.

When was this PVR Raja Stories episode published?

This episode was published on July 22, 2025.

Can I download this PVR Raja Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!