రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ episode artwork

EPISODE · Apr 30, 2023 · 26 MIN

రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ

from Harshaneeyam

తెలుగులో మనకున్న అత్యంత ప్రతిభావంతులైన రచయితలలో అజయ్ ప్రసాద్ గారు ఒకరు. హర్షణీయంతో చేసిన ఈ సంభాషణలో తన రచనా జీవితం గురించి , ఈ మధ్యే వచ్చిన ఆయన కథా సంపుటం 'గాలి పొరలు' గురించి ఆయన వివరించారు. ప్రకాశం జిల్లా అద్దంకి వారి సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. గాలి పొరలు ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి. https://bit.ly/3HpeTre*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) - https://bit.ly/3NmJ31YThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Apr 30, 2023

Embed this episode

NOW PLAYING

రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ

0:00 26:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 26 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on April 30, 2023.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!