EPISODE · Jul 23, 2024 · 1H 12M
Receive the Anointing - అభిషేకమును పొందుకొనుట
from The New City Church Podcast - Telugu · host New City Church
అభిషేకం స్వీకరించండి పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు అభిషేకం యొక్క శీర్షికలో కొనసాగుతునరు వారు మనం ఎలా - అభిషేకం స్వీకరించడం గురించి మాట్లాడారు. వారు అభిషేకం యొక్క ఉద్దేశ్యాన్ని పునరుద్ఘాటించారు మరియు సౌలు జీవితంలో అభిషేకం యొక్క ప్రభావాలను వివరించారు మరియు అభిషిక్తుల నుండి స్వీకరించవలసిన అంశములను గురించి కూడా మాట్లాడారు. మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, దేవుని అభిషేకాన్ని స్వీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆశీర్వదింపబడండి!
Embed this episode
NOW PLAYING
Receive the Anointing - అభిషేకమును పొందుకొనుట
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.