Revealer of Divine Mysteries - దైవిక మర్మాలను బయలుపరచువాడు episode artwork

EPISODE · Jul 6, 2026 · 51 MIN

Revealer of Divine Mysteries - దైవిక మర్మాలను బయలుపరచువాడు

from The New City Church Podcast - Telugu · host New City Church

మీ భవిష్యత్తు, మీరు ఎవరిని వివాహం చేసుకుంటారు, ఐదేళ్ల తర్వాత ఎక్కడ ఉంటారు, లేదా మీ వ్యాపారం విజయవంతమవుతుందా అలాంటి విషయాలు మీకు తెలుసా? లేక ఇవన్నీ ఇప్పటికీ మీకు మర్మముగానే ఉన్నాయా? ఆ మర్మాలను ముందుగానే మీకు తెలియజేయగల ఒకరు ఉన్నారని మీకు తెలుసా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మర్మాలను బయలుపరచుటలో నిష్ణాతుడైన పరిశుద్ధాత్మ గురించి బోధిసస్తూ, మర్మాల గురించి మూడు కీలక సత్యాలను, అలాగే పరిశుద్ధాత్మ మనలో ఎలా అంతర్నివసిస్తారో విస్తరిస్తున్నారు. ఏ విషయమూ మీకు మరుగై ఉండకుండా, ఇప్పటికే మీలో ఉన్న దైవిక జ్ఞానాన్ని నిరంతరం మీరు చేదుకుంటూ, సమయాన్ని వృథా చేయకుండా, దేవుడు మీ కొరకు సిద్ధపరచిన మహిమగల గమ్యాన్ని మీరు ముందుకు సాగి స్వాధీనపరచుకొందురు  గాక.

Episode metadata supplied by the publisher feed · Published Jul 6, 2026

Embed this episode

NOW PLAYING

Revealer of Divine Mysteries - దైవిక మర్మాలను బయలుపరచువాడు

0:00 51:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of The New City Church Podcast - Telugu?

This episode is 51 minutes long.

When was this The New City Church Podcast - Telugu episode published?

This episode was published on July 6, 2026.

Can I download this The New City Church Podcast - Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!