EPISODE · Sep 9, 2023 · 9 MIN
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 5 | Raghupathi Raghava Rajaram Episode 5 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Raghupathi Raghava Rajaram Episode 5' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar 'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పారుపల్లి అజయ్ కుమార్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అప్పటినుండి ఇద్దరిమధ్య అడపాతడపా ఫోన్ సంభాషణలు నడిచేవి. ‘మీరు’ నుండి ‘నువ్వు’ అని పిలుచుకునే చనువు ఏర్పడింది ఇద్దరిమధ్య. వదినకు కళ్యాణి గురించి ఆమె చేస్తున్న సోషల్ సర్వీస్ గురించి చెప్పాడు. వారింటిలో ఉన్న స్మార్ట్ టీవి లో యుట్యూబ్ లో ఉన్న కళ్యాణి ఉపన్యాసాన్ని ఇంటిల్లిపాదికీ చూపించాడు. అందరూ అంత చిన్న వయసులో ఆమె చేస్తున్న కృషిని కొనియాడారు. కాలేజీ ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్ కోసం హైదరాబాదు వెళ్ళినప్పుడు కళ్యాణికి ఫోన్ చేసి యూనివర్సిటీకి వెళ్ళి కలిసాడు రాజా. యూనివర్సిటీ నుంచి ఆ రోజు ఇద్దరూ కలసి బిర్లా మందిర్ కు వెళ్ళారు. దైవదర్శనం తరువాత జనసమ్మర్దం లేని చోట కూర్చున్నారు. తన గురించి తన కుటుంబం గురించి రాజా కళ్యాణికి చెప్పాడు. కానీ కళ్యాణి తనగురించి ఎపుడూ చెప్పలేదు. రెండు మూడు సార్లు ఫోన్ లో అడిగినా చెప్పకుండా దాటేసేది. "కళ్యాణీ, ఎప్పుడడిగినా నీ గురించి ఏమీ చెప్పలేదు. నీ గురించి మా యింట్లో అందరకు తెలుసు. నీ స్పీచెస్ కూడా విన్నారు. ఈ రోజన్నా నీ సంగతులు చెప్పు" అడిగాడు రాజా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pfdeTZ5f1yo
Embed this episode
NOW PLAYING
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 5 | Raghupathi Raghava Rajaram Episode 5 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.