రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 6 | Raghupathi Raghava Rajaram Episode 6 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 14, 2023 · 9 MIN

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 6 | Raghupathi Raghava Rajaram Episode 6 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Raghupathi Raghava Rajaram Episode 5' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar 'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పారుపల్లి అజయ్ కుమార్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ కళ్యాణి ని చూడగానే రాజాకు ఆమెతో పరిచయం, స్నేహం అన్నీ ఒక్కసారిగా మదిలో మెదిలాయి. నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు సంక్రాంతి పండగకు రమ్మని చెప్పాడు. గీతమ్స్ కాలేజీలో ప్రోగ్రామ్ వుందని దాదాపుగా రాకపోవచ్చని చెప్పింది. కళ్యాణి సంగతులన్నీ యింట్లో అందరికీ చెప్పాడు. సంక్రాంతి కి రమ్మని ఆహ్వానించిన విషయం కూడా చెప్పాడు. అనుకోకుండా సడన్ గా వచ్చిన ఆమె రాక రాజాకు ఆశ్చర్యాన్ని కలుగచేసింది. "ఎంత సేపయింది కళ్యాణీ వచ్చి?పిల్లలు కూడా వచ్చారా?" అని అడుగుతూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. వదిన వైపు చూస్తూ "వదినా తను కళ్యాణి.." అంటూ చెప్పబోతుండగా విశాల అతన్ని ఆపి "రాజా, తను వచ్చి చాలా సేపు అయింది. మా పరిచయాలన్నీ ముగిసాయి. పిల్లలు అన్నం తిని తిలక్ రూం లో చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. తను మనతో ఏదో మాట్లాడాలని వచ్చింది. నీకోసమే ఎదురు చూస్తున్నాం" అంది. రాజా కళ్యాణి ముఖం లోకి చూసాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/czdt9wW72jg

Episode metadata supplied by the publisher feed · Published Sep 14, 2023

Embed this episode

NOW PLAYING

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 6 | Raghupathi Raghava Rajaram Episode 6 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com

0:00 9:28

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!