EPISODE · Sep 24, 2023 · 9 MIN
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 8 | Raghupathi Raghava Rajaram Episode 8 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Raghupathi Raghava Rajaram Episode 8' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar 'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పారుపల్లి అజయ్ కుమార్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సీతయ్య భార్య గట్టిగా అరుస్తోంది. "నా తమ్మున్ని జైల్లో పెడితే చేతకాని మొగాడిలా కూర్చున్నారు. ఇప్పుడేమో ఇది ఎక్కడెక్కడో తిరిగి పాడు రోగం అంటించుకొని వస్తే దాన్ని తన్ని తగలేయకుండా యింట్లో వుంచుకుంటారా? నేనూ, నాపిల్లలు చావాలనేనా మీ పన్నాగం. ముందు దాన్ని ఇంటిలోనుండి పంపించేయండి. అది యింటిలో వుంటే నేనూ, నాపిల్లలు చచ్చిపోతాం. ఒక్క క్షణం కూడా అది యింటిలో వుండటానికి వీలులేదు. అది యింటిలో వుంటే యిప్పుడే నేనూ, నాపిల్లలు నూతిలో దూకి చస్తాం." రాఘవ ఇంటిలోపలికి వెళ్ళాడు. "ఏమైంది?" అడిగాడు అక్కడున్న సీతయ్యను. "నిన్న రాత్రి నుండి మా పెద్దమ్మాయి లలితకు జ్వరం. పొద్దుటినుండి దగ్గు కూడా వస్తున్నది. అది చూచి మాఆవిడ బెంబేలెత్తిపోయి లలిత యింట్లో ఉండటానికి వీల్లేదని అంటోంది. ఇప్పటికిప్పుడు దాన్ని ఎక్కడకు పంపించను? ఏం చేయాలో అర్థంకావటం లేదు" దిగులుతో అన్నాడు సీతయ్య. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/DQFRSsUNgao
What this episode covers

NOW PLAYING
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 8 | Raghupathi Raghava Rajaram Episode 8 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m