EPISODE · Sep 29, 2023 · 10 MIN
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 9 | Raghupathi Raghava Rajaram Episode 9 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Raghupathi Raghava Rajaram Episode 9' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar 'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పారుపల్లి అజయ్ కుమార్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ రాఘవ అన్నకు, తమ్ముడికి చెప్పాడు. కుటుంబ సభ్యులకు తప్ప గ్రామంలో ఎవరికీ ఈ సంగతి తెలియనీయలేదు రఘుపతి. సీతయ్య వచ్చి అడిగితే రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని, అయితే కొద్ది రోజుల పాటు క్వారెంటైన్ లో వుండాలని చెప్పాడు. లలితకు టిఫిన్, భోజనం, మందులు అందీయటం అన్నీ రాఘవ చూస్తున్నాడు. రాఘవ గది బయటనుండే అన్నీ అందించేవాడు. ప్రతీ రోజూ రెండుసార్లు 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో గదిని శుభ్రపరచుకోమని లలితకు చెప్పాడు. లలిత గదికి ఉన్న అటాచెడ్ బాత్ రూం లో గీజర్ వుంది. రెండు పూటలా వేడినీళ్ళతో బట్టలను ఉతికి ఆరేసుకొమ్మని చెప్పేవాడు. తాను కూడా నిరంతరం చేతులు సబ్బుతో శుభ్రం చేసుకునేవాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/D6c3k1QYXpo
Embed this episode
NOW PLAYING
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 9 | Raghupathi Raghava Rajaram Episode 9 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.