Righteousness Imputed - నీతిమంతునిగా ఎంచుట episode artwork

EPISODE · Oct 1, 2024 · 1H 24M

Righteousness Imputed - నీతిమంతునిగా ఎంచుట

from The New City Church Podcast - Telugu · host New City Church

కృప -సంపాదించని దేవుని కటాక్షము-మీ నీతికి మూలం. ఈ వర్తమానంలో, పాస్టర్ బెన్ గారు నిజమైన మరియు తప్పుడు సువార్తల మధ్య వ్యత్యాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు పాలన మరియు ఆధిపత్యం యొక్క జీవితం దేవుని నీతిగా మీ నిజమైన గుర్తింపులో నడవడం యొక్క సహజ ఉత్పత్తి అని వెల్లడించారు. మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీ మనస్సు  నీతిగా ఎంచబడిన వాస్తవికత ద్వారా పునరుద్ధరించబడాలని, మీ సృష్టికర్తతో మీరు తిరుగులేని సంబంధాన్ని పెంచుకోవాలని మరియు మీ జీవితంలో ఆయన అనంతమైన మేళ్లను మరియు కృపను చూడాలని మేము ప్రార్థిస్తున్నాము. క్రీస్తు - మహిమ యొక్క నిరీక్షణ - మీరు చేసే ప్రతిదానిలో ప్రకాశింప చేయను గాక.  ఆమెన్!

Episode metadata supplied by the publisher feed · Published Oct 1, 2024

Embed this episode

NOW PLAYING

Righteousness Imputed - నీతిమంతునిగా ఎంచుట

0:00 1:24:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of The New City Church Podcast - Telugu?

This episode is 1 hour and 24 minutes long.

When was this The New City Church Podcast - Telugu episode published?

This episode was published on October 1, 2024.

Can I download this The New City Church Podcast - Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!